Dp From Dubai

Dp From Dubai 🎥Reporting from Dubai🇦🇪
Real Stories | Dubai Reality | Job Tips
Guiding Telugu People Abroad
🇮🇳 India ❤️🌍 Global Telugu

26/08/2026

Dubai కి కొత్తగా వస్తున్నారా? 🇦🇪

కొన్ని చిన్న rules తెలియకపోయినా Dubai లో fines పడే అవకాశం ఉంటుంది. ⚠️

కొత్త visitors తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన rules & fines గురించి ఈ video లో explain చేస్తున్నాను.

Dubai కి వచ్చే ముందు ఈ video తప్పకుండా చూడండి — మీకు unnecessary fine రాకుండా జాగ్రత్త పడండి! 🚨

uaetips uaelife dubainewcomers dubairules visitdubai dubaiinformation dubailaws dubaitravel uae dubaiguide

19/08/2026

Visit Visa Extension Full Details 🔥 Step-by-Step

Dubai కి visit visa మీద వచ్చిన వాళ్ల కోసం visa extension process ని ఈ video లో clear ga explain చేశాను 🇦🇪. మీ visa expiry దగ్గర పడితే last minute వరకు wait చేయకుండా ముందుగానే options గురించి తెలుసుకోవడం చాలా important ⚠️.

Visa extension ఎలా చేయాలి, ఎప్పుడు apply చేయాలి, ఏమి check చేయాలి అనే basic process ని simple ga వివరించాను. Full details కోసం video పూర్తిగా watch చేయండి 💯.

uaevisa dubailife telugudubai teluguabroad dpfromdubai

16/08/2026

Dubai Job Hunters కోసం ఒక చిన్న reminder… 🇦🇪💼

Patience అనేది చాలా important.

Job searchలో applications పంపగానే వెంటనే calls రావచ్చు అనుకోవద్దు. Interviews complete చేసిన తర్వాత కూడా result రావడానికి time పడుతుంది.

కొన్నిసార్లు rejection వస్తుంది… కొన్నిసార్లు response ఉండదు… కానీ మన ప్రయత్నం ఆపకూడదు.

Right opportunity రావడానికి time పట్టొచ్చు.
Keep applying. Keep improving. Keep believing.

నీకు కావాల్సిన job ఆలస్యం కావచ్చు… కానీ నీ ప్రయత్నం వృథా కాదు. ❤️

JobSearch JobHunters DubaiLife CareerMotivation JobSearchTips DubaiJobSearch UAEJobSeekers NeverGiveUp Patience Motivation

16/08/2026

🎯 Abu Dhabi Indians కోసం FREE VISA ఇస్తుందా? 🇦🇪🇮🇳

Abu Dhabi ప్రభుత్వం Indians కోసం ప్రకటించిన FREE VISA గురించి పూర్తి details ఈ videoలో తెలుసుకోండి. 👀

Eligibility ఏంటి?
ఎవరికి applicable?
ఎలా apply చేయాలి?
ఏ documents కావాలి?

👉 Full details కోసం video పూర్తిగా చూడండి & Share చేయండి.

IndiansInUAE DubaiIndians AbuDhabiNews UAEUpdates VisitVisa IndianExpats UAE

14/08/2026

Dubai కి రాకముందే Accommodation ఎలా Find చేయాలి?

Dubai కి job search లేదా work కోసం రాకముందే accommodation ఎలా arrange చేసుకోవాలి అనే పూర్తి process ఈ video లో explain చేశాను 🏠.

Rooms, bed space, partitions మరియు shared accommodation కోసం Dubizzle ఎలా use చేయాలి, ఎలా search చేయాలి, ads ని ఎలా check చేయాలి అన్నీ simple ga వివరించాను. Dubai కి వచ్చే ముందు proper research చేస్తే మీ time, money రెండూ save అవుతాయి 💯.

uaelife roomindubai jobsearchdubai telugudubai teluguabroad

13/08/2026

Dubai Government 3000 Perks ఎలా పొందాలి? Full Process 🔥

Dubai Government initiative ద్వారా చెప్పిన 3000 worth perks గురించి చాలా మందికి confusion ఉంది. ఇది direct cash అని కాదు, eligible benefits/perks ఎలా work అవుతాయో ఈ video లో clear ga explain చేశాను. 🇦🇪

ఈ video లో full process, step-by-step registration, eligibility, required details and how to use the benefits అన్నీ simple ga వివరించాను. పూర్తి సమాచారం కోసం video చివరి వరకు watch చేయండి 🔥

dubaireality dubailife telugudubai teluguabroad dpfromdubai

11/08/2026

Visa Status తెలుసుకోవడానికి ఈ Simple Process Follow చేయండి🔥

మీ Dubai Visa Status check చేయడానికి ఎవరి దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం లేదు 🙌. Online లోనే మీ visa status, validity details check చేసుకోవచ్చు 📱🇦🇪.

ఈ video లో step-by-step process ఎలా check చేయాలో simple ga explain చేశాను. మీ visa valid ఉందో, expiry date ఎప్పుడు ఉందో తెలుసుకోవడానికి మీరు మీరే check చేసుకోండి

dubaijobs uaeupdates telugudubai teluguabroad dpfromdubai

10/08/2026

Serious Career Guidance కావాలంటే మాత్రమే Contact చేయండి 🤝

చాలామంది నాకు direct job offer కోసం messages చేస్తున్నారు. కానీ నేను any job services provide చేయడం లేదు ❌. నా intention ఒక్కటే serious candidates కి career guidance ఇవ్వడం and correct direction చూపించడం 💼.

నా network లో ఏదైనా genuine job opportunity ఉంటే, నా capacity లో refer చేస్తాను. అంతే. Direct job కోసం messages చేయడం వల్ల నిజంగా guidance కావాల్సిన candidates కి connect అయ్యే అవకాశం తగ్గుతోంది 🙏. So please, job service కోసం కాదు… information or career guidance కోసం మాత్రమే contact చేయండి. Thank you ❤️🤝

dubaireality careermindset telugudubai teluguabroad dpfromdubai

Address

Dubai

Website

Alerts

Be the first to know and let us send you an email when Dp From Dubai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share