
12/07/2025
ఆదివారం (July 13) రాత్రి తెలుగు పాటల పందిరి విశేషాల వేదిక, కీర్తిశేషులు శ్రీ చంద్రమోహన్ గారి మీద చిత్రీకరించిన పాటలతో, ప్రత్యేక నీరాజనం కార్యక్రమాన్ని మీ RJ రాజు నండూరి నిర్వహించనున్నారు. మరచి పోకుండా రాత్రి 9:00 నుంచి 10:00 (Pacific Time) గంటల వరకు వినండి.
నీరాజనం కార్యక్రమం వినడానికి గల సదుపాయాలు:
Radio ద్వారా Connect FM 91.5 కి tune చేసి వినగలరు.
App Store లేదా Play Store లో Connect FM 91.5 App Download చేసుకొని వినగలరు.
Internet ద్వారా https://www.radio-canada-online.com/connect-fm-915 ఈ Link మీద Click చేసి Connect FM కు tune చేసి వినగలరు.
విన్న తరువాత మీ అభిప్రాయాలను [email protected] కి ఈమెయిల్ చెయ్యండి.