Gaduggaai గడుగ్గాయ్

  • Home
  • Gaduggaai గడుగ్గాయ్

Gaduggaai గడుగ్గాయ్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gaduggaai గడుగ్గాయ్, Magazine, .

హలో పిల్లలూ, అక్టోబరు గడుగ్గాఇ ఇదిగో. www.telugutalli.ca/kidzఈ సారి ముఖచిత్రం వేసిన బుజ్జాయి , నందాల అక్షయ, ఆరవ తరగతి, జ...
15/10/2025

హలో పిల్లలూ, అక్టోబరు గడుగ్గాఇ ఇదిగో. www.telugutalli.ca/kidz
ఈ సారి ముఖచిత్రం వేసిన బుజ్జాయి , నందాల అక్షయ, ఆరవ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్, మెదక్ జిల్లా

గడుగ్గాయి పోటీలు వచ్చేసాయి పిల్లలూ. ప్రపంచంలో ఉన్నా ఏ దేశం నించైనా పిల్లలు వారి రచనలు పంపవచ్చును. వ్రాసేస్తారు కదా ఇక. న...
10/10/2025

గడుగ్గాయి పోటీలు వచ్చేసాయి పిల్లలూ. ప్రపంచంలో ఉన్నా ఏ దేశం నించైనా పిల్లలు వారి రచనలు పంపవచ్చును. వ్రాసేస్తారు కదా ఇక. నవంబరు 30 లోగా పంపాలి సుమా.. [email protected]

బుజ్జాయిలూ.. ఇదిగో సెప్టెంబర్ పత్రిక, మీకు నచ్చిన కథ ఏమిటో చెప్పండి. ఈ సారి ముఖచిత్రం వేసిన చిన్నారి శ్రీహిత్ కవి, న్యూ ...
15/09/2025

బుజ్జాయిలూ.. ఇదిగో సెప్టెంబర్ పత్రిక, మీకు నచ్చిన కథ ఏమిటో చెప్పండి. ఈ సారి ముఖచిత్రం వేసిన చిన్నారి శ్రీహిత్ కవి, న్యూ జెర్సీ నించి.
www.telugutalli.ca/kidz

చిన్నారులూ.. ఆగస్టు పత్రిక ఇదిగో... www.telugutalli.ca/kidz ముఖచిత్రం : దుబ్బాక భువనేశ్వరి, ఇంటర్ ప్రథమ సంవత్సరం, జక్కాప...
22/08/2025

చిన్నారులూ.. ఆగస్టు పత్రిక ఇదిగో... www.telugutalli.ca/kidz ముఖచిత్రం : దుబ్బాక భువనేశ్వరి, ఇంటర్ ప్రథమ సంవత్సరం, జక్కాపూర్, సిద్దిపేట జిల్లా

పిల్లలూ, ఇదిగో జులై సంచిక, చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి.  Cover page by G .sai, Intermediate, Open school Rajamahend...
21/07/2025

పిల్లలూ, ఇదిగో జులై సంచిక, చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. Cover page by G .sai, Intermediate, Open school
Rajamahendravaram

www.telugutalli.ca/kidz

బంగారు బుజ్జాయిలూ.. ఇదిగో ఏప్రిల్ నెల గడుగ్గాయి. చదివి, మీరు కూడా చక్కని కథలు, కవితలు, వ్యాసాలూ పంపుతారని ఆశిస్తున్నాము....
15/04/2025

బంగారు బుజ్జాయిలూ.. ఇదిగో ఏప్రిల్ నెల గడుగ్గాయి. చదివి, మీరు కూడా చక్కని కథలు, కవితలు, వ్యాసాలూ పంపుతారని ఆశిస్తున్నాము. పత్రిక ఇక్కడ నొక్కి చదవచ్చు. www.telugutalli.ca/kidz

చిన్నారులూ,  మార్చి 2025 సంచిక ఇదిగో, Www.telugutalli.ca/kidzముఖచిత్రం గీసిన బాలుడు Singam Shashanath,  8th class ,Z.P.H...
20/03/2025

చిన్నారులూ, మార్చి 2025 సంచిక ఇదిగో, Www.telugutalli.ca/kidz

ముఖచిత్రం గీసిన బాలుడు Singam Shashanath, 8th class ,Z.P.H.S. Narsimhulapalli, Peddapalli Dist.

చిన్నారులూ.. ఇదిగో ఫిబ్రవరి సంచిక. ముఖచిత్రం వేసిన బుజ్జాయి Aadhya Suravarapu, 2nd Class, Indus Universal School, Hydera...
16/02/2025

చిన్నారులూ.. ఇదిగో ఫిబ్రవరి సంచిక. ముఖచిత్రం వేసిన బుజ్జాయి Aadhya Suravarapu, 2nd Class, Indus Universal School, Hyderabad www.telugutalli.ca/kidz

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజేతలకు మరొక్కసారి అభినందనలు. జనవరి సంచిక ఇదిగో పిల్లలూ. మీ కథలు, కవితలు ఉన్నాయి చూసుకో...
13/01/2025

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజేతలకు మరొక్కసారి అభినందనలు. జనవరి సంచిక ఇదిగో పిల్లలూ. మీ కథలు, కవితలు ఉన్నాయి చూసుకోండి మరి. www.telugutalli.ca/kidz

ఊరీ ఊరని కథలు---------------- --------పిల్లలు మనం జీవించాలి అనుకున్న తీరుదారులకు ప్రతిబింబాలు. మనం ఒకప్పుడు ఏ కలలైతే కన్...
10/01/2025

ఊరీ ఊరని కథలు
---------------- --------

పిల్లలు మనం జీవించాలి అనుకున్న తీరుదారులకు ప్రతిబింబాలు. మనం ఒకప్పుడు ఏ కలలైతే కన్నామో, వాటిని జీవన గుండంలో వూపిరాడని మునకలలో ఎంతగా మరచిపోయామో - ఆ కలల లేత రెక్కలు బాలలు! కొత్తగా ననలు సాగిన జీవనలతలకు పొటమరించిన చిరు మొగ్గలు పిల్లలు. వాళ్ళలోని తీపిఆశలకు, రహస్యఆపేక్షలకు, దాగినభయాల, వెల్లడి కాని ఆశయాల, తెలిసీ తెలియని సంకోచాలకు సృజనరూపం యిస్తే - మనల్ని అబ్బురపరచే కథలు మెరుస్తాయి; కమ్మని కల్పనల కథనాలు వెల్లివిరుస్తాయి.
అదిగో - అదే యీ బాలల కథల పోటీల్లో జరిగిన అద్భుతం! కురిసిన అమృతం!! దేశాల ఎల్లలు దాటి యీ పోటీకి వచ్చిన దరిదాపు డెబ్భై కథలను రాసిన లేత హృదయాలు - మా నేర్పు చూడమంటూ, మా కల్పనలు ఆస్వాదించమంటూ, మా చతురతను నిగ్గు తేల్చి నిర్ణయించ మంటూ ఎదుట నిలిచాయి. ఊరీవూరని ఊరగాయ - వచ్చీరాని మాటలు అమిత రుచికరం అన్న పెద్దల మాటలు యీ చిన్నారి రచయితల సృజనకు సరిగ్గా అన్వయిస్తాయి.

ఇక్కడ మనం ప్రత్యేకంగా అభినందించవలసినది - యీ విద్యార్థుల ఊహలను ప్రేమించి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల్ని, మార్కులు ర్యాంకుల గోల నుంచి తప్పించి పిల్లలు కొంత సమయాన్నయినా ఊహాశాలితకు కేటాయించటాన్ని ఆదరిస్తున్న కుటుంబసభ్యుల్ని, అంతకుమించి పోటీల నిర్వాహకులను! ర్యాంకులవేటలో పిల్లలప్రపంచాన్ని ధ్వంసం చేస్తున్న కుటుంబాలు, పాఠశాలలు, ఉపాధ్యాయులు, బడుల యాజమాన్యాలు కొల్లలుగా వున్న ప్రస్తుత విద్యాప్రపంచంలో - పసికౌశలాల సుగంధాలను పసిగట్టి సాహిత్యవనంలోకి ప్రసరింపచేస్తున్న యీ విద్యార్థుల టీచర్లు, అమ్మానాన్నలు ఎంతైనా అభినందనీయులు.

ఈ పోటీలో పిల్లలు తీసుకున్న విభిన్న వస్తువులు, వైవిధ్యం నింపుకున్న శైలి, పదజాలం- కథాసాహిత్యం భవితవ్యంపట్ల మనలో గోరువెచ్చని ఆశలను కల్పిస్తున్నాయి.

బాల రచయితలకు సిరిజోతలు!
వారి తల్లిదండ్రులకు, గురువులకు జేజేలు!!
-ఘంటశాల నిర్మల

Gaduggai Committee-2025
03/01/2025

Gaduggai Committee-2025

01/01/2025

Send a message to learn more

Address


Alerts

Be the first to know and let us send you an email when Gaduggaai గడుగ్గాయ్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gaduggaai గడుగ్గాయ్:

  • Want your business to be the top-listed Media Company?

Share