Sbtv telugu

Sbtv telugu ఉమ్మడి చిత్తూరు జిల్లా నంబర్ వన్ డిజిటల్ న్యూస్ ఛానల్ sbtvtelugu.floow 👍

21/07/2025

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండిప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 55 వినతులు.కమిషనర్ ఎన్.మౌర్య.

21/07/2025

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆదేశాల మేరకు ఒక్కరోజు సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించామని ఇన్చార్జి ఎంపీడీవో ప్రభురావు అన్నారు.

21/07/2025

స్విమ్స్ ఆధ్వర్యంలో కాసరం, చిట్టమూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్.

21/07/2025

స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సూళ్లూరుపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

21/07/2025

అంగన్వాడి వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, 26000 వేతనం చెల్లించాలని, FRS యాప్ లను రద్దు చేయాలని రేణిగుంట అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

21/07/2025

స్విమ్స్ 100 పడకల ఎమర్జెన్సీ భవనం నిర్మించాలి'బీజేపీ నేత.

20/07/2025
20/07/2025

తొట్టంబేడు చెన్నై రోడ్డు లో వెలసియున్న శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు.

20/07/2025

దోమ కాటు కు గురికావద్దని తారకరామ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డి వారి శ్రీలక్ష్మి తెలియజేశారు.

20/07/2025

నీటి సంరక్షణకు నూతన ఆలోచనలు.
బీజేపీ వినతి.

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when Sbtv telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share