సన్నీ సాయితేజ

సన్నీ సాయితేజ BJP IT Cell DIST Convener - ADILABAD

26/08/2025

గెలిస్తే చరిత్ర....
ఓడితే....అనుభవం....
ఆశీర్వదించు...గణపయ్య 🙏🙏

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు Naraparaju Ramchander Rao  ఆన్న గారితో....
25/08/2025

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు Naraparaju Ramchander Rao ఆన్న గారితో....

25/08/2025

జర్నలిజం ముసుగులో దేశ వ్యతిరేకులు
జానపదం ముసుగులో భూతు సింగర్లు
ప్రొఫెసర్ ముసుగులో హిందూ ద్వేషులు రోజు రోజు పెరిగిపోతున్నారు..

ధన్యవాదాలు 🙏       Geetha Reddy Nandikondaఅక్కా...
24/08/2025

ధన్యవాదాలు 🙏 Geetha Reddy Nandikondaఅక్కా...

బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ మెంబర్లు , ఆత్మీయ సోదరులు , మిత్రులు SaiKumar Mittapelly  మరియు  SaiKiran Goud Laddu  ...
24/08/2025

బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ మెంబర్లు , ఆత్మీయ సోదరులు , మిత్రులు SaiKumar Mittapelly మరియు SaiKiran Goud Laddu ల తో...

బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ Sumiran Komarraju  ఆన్న మరియు రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ మెంబర్  SaiKiran G...
24/08/2025

బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ Sumiran Komarraju ఆన్న మరియు రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ మెంబర్ SaiKiran Goud Laddu తో....

20/08/2025

బీహార్ ఎన్నికల ర్యాలీలో కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కాంగ్రెస్ నాయకుడు Rahul Gandhi కారు

తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్...

20/08/2025

రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ MP శశిథరూర్ మద్దతు...
తప్పు చేయను అన్నప్పుడు మీకెందుకు భయం అంటున్న శశి మామ....పప్పు ఖతం టాటా భాయ్ భాయ్ 🤣

20/08/2025

ట్రంపు - కంపు చెప్తే మనం రష్యా నుండి ఆయిల్ కొనడమే ఆపలేదు....
అలాంటిది ట్రంప్ చెప్తే యుద్ధం ఆపామని ఎలా అనుకుంటారు ..😆

19/08/2025

కాలం గొప్పదా ?? డబ్బు గొప్పదా ??
డబ్బు - నీకు దూల లేపుతుంది..
కాలం - నీ దూల తీరుస్తుంది.

మా పెద్దక్క, హిందూ యోధురాలు , బీజేపీ వారియర్ , తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరించే Geethareddy Challa   అక్క కి జన్మ దిన శుభ...
17/08/2025

మా పెద్దక్క, హిందూ యోధురాలు , బీజేపీ వారియర్ , తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరించే Geethareddy Challa అక్క కి జన్మ దిన శుభాకాంక్షలు 💐💐💐

Congratulations నాన్న 🙏🙏💐💐🎉🎉
15/08/2025

Congratulations నాన్న 🙏🙏💐💐🎉🎉

Address

Adilabad
Adilabad
504001

Website

Alerts

Be the first to know and let us send you an email when సన్నీ సాయితేజ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to సన్నీ సాయితేజ:

Share