
25/10/2024
ఎన్నిసార్లు ఇలా....... అధికారులు పట్టించుకోరా....
ఆకివీడు నగర పంచాయతీ సిద్దాపురం వంతెన వద్ద డంపింగ్ యార్డులోని చెత్త రోడ్లపైకి రావడంతో ఆందోళన వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. చెత్త ట్రాక్టర్లను వెనక్కి పంపిన ఆందోళనకారులు.
www.manaakividuinfo.com