Mass Leader-Gangula Nani

Mass Leader-Gangula Nani Fearless | Firebrand | Mass Leader

09/07/2026

నేను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నా,
చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం...
- మాజీ ఎమ్మెల్యే గంగుల నాని.
Gangula Nani

ఇంటికాడికి వచ్చా, ఇంటికాడికి వచ్చా అంటే " ఇసుక ట్రాక్టర్ ఆపి 2800 లెక్క వసూలు చేసినంత ఈజీ కాదు!  జై గంగుల నాని...
08/07/2026

ఇంటికాడికి వచ్చా, ఇంటికాడికి వచ్చా అంటే " ఇసుక ట్రాక్టర్ ఆపి 2800 లెక్క వసూలు చేసినంత ఈజీ కాదు! జై గంగుల నాని...

07/07/2026

సాక్ష్యాలతో సహా అహోబిళంలో జరుగుతున్న పచ్చమూకల దౌర్జన్యాలను ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారు...

Gangula Nani

08/06/2026

సూపర్ సిక్స్ అంటూ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన...

05/06/2026

ఆళ్లగడ్డ PGRS కార్యక్రమంలో బాధితులు ఆందోళన...

ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...
15/02/2026

ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...

07/02/2026

కూటమి ఎమ్మెల్యేలు రౌడీల అవతారం ఎత్తుతున్నారు. తమ నియోజకవర్గం పరిధిలో ఎక్కడఎవరు ఏ పరిశ్రమ పెట్టాలన్నా తమకు కప్పం కట్టాల్సిందే అన్నట్లుగా రుబాబు చేస్తున్నారు. నంద్యాలజిల్లా గోవిందపల్లెలో సోలార్ పవర్ ప్లాంట్ వారిపై ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇది అమిత్ షా గారి వరకూ చేరడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మొత్తానికి టీడీపీ నాయకుల దందా వ్యవహారం ఢిల్లీ వరకు పాకింది..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న క్రృష్ణా జలాల హక్కుల సాధనకై ఛలో పోతిరెడ్డిపాడు...
03/02/2026

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న క్రృష్ణా జలాల హక్కుల సాధనకై ఛలో పోతిరెడ్డిపాడు...

01/02/2026

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మీడియాతో మాట్లాడిన గౌరవ ఆళ్ళగడ్డ మాజీ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్రా రెడ్డి నాని గారు...

Address

Allagadda
518543

Website

Alerts

Be the first to know and let us send you an email when Mass Leader-Gangula Nani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share