15/10/2025
🚀 విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI హబ్!
భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతుతో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ హబ్ స్థాపనకు సంబంధించిన ఎంవోయూ ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య కుదిరింది.
ఈ కార్యక్రమంలో
✨ *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు*
✨ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు
✨ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు
✨ కేంద్ర సమాచార & ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్టవ్ గారు
✨ గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్
✨ బికాష్ కొలే (VP, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)
✨ కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్, గూగుల్ క్లౌడ్) పాల్గొన్నారు.