
24/06/2025
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి వద్ద రైలులో దోపిడీ – ముంబయి నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్ పట్టు ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ – ఎస్1, ఎస్2 బోగీల్లో ప్రయాణికుల నుంచి దోచుకున్న దొంగలు – కోమలి వద్ద సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో నిలిచిన ఎక్స్ ప్రెస్ రైలు – సిగ్నల్ చూపకపోవడంతో నిలిచిన రైలు, బోగీల్లోకి చొరబడిన దొంగలు