PDSO anatapur

PDSO anatapur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PDSO anatapur, News & Media Website, Opp SP Office, Hospital road, Anantapur.

"రాయలసీమ విద్యార్థుల సదస్సు" ను విజయవంతం చేయాలని అనంతపురంలోని SSBN College వద్ద పోస్టర్ ఆవిష్కరణ!
22/01/2025

"రాయలసీమ విద్యార్థుల సదస్సు" ను విజయవంతం చేయాలని అనంతపురంలోని SSBN College వద్ద పోస్టర్ ఆవిష్కరణ!

ఆహ్వానం;~~~~~~~మిత్రులారా..ఈ నెల అనగా జనవరి 23, 2025న ఉదయం 10:00 గం||లకు PDSO (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ) ...
19/01/2025

ఆహ్వానం;
~~~~~~~
మిత్రులారా..

ఈ నెల అనగా జనవరి 23, 2025న ఉదయం 10:00 గం||లకు PDSO (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ) రాయలసీమ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో "రాయలసీమ విద్యార్థుల సదస్సు" ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్నాము.

"రాయలసీమ విద్యార్థుల సదస్సుకు" రాయలసీమ విద్యార్థులను, యువతి, యువకులను ఆహ్వానిస్తున్నాము.

ఈ సదస్సులో పాల్గొని, సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.

విప్లవాభినందనలతో...

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
రాయలసీమ జిల్లాలు

*****

👆🏾👆🏾 ఆదోనిలో జరిగే సదస్సులో పాల్గొనాలనుకునేవారు మరియు వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు.
👇🏾👇🏾
అబి: 8247510577
జశ్వంత్: 7075815934

AZADI IS NOT THE END OF OUR GOAL. WHAT DOES AZADI MEAN? THE TRANSFER OF ADMINISTRATION FROM THE BRITISH TO A HANDFUL OF ...
15/08/2024

AZADI IS NOT THE END OF OUR GOAL. WHAT DOES AZADI MEAN? THE TRANSFER OF ADMINISTRATION FROM THE BRITISH TO A HANDFUL OF WEALTHY AND POWERFUL INDIANS? IS THAT AZADI? WILL THIS CHANGE A COMMON PERSON'S LIFE? WILL THE LABOURERS AND FARMERS LIVE A BETTER LIFE? WILL THEY GET THEIR RIGHTS? NO. AZADI IS ONLY THE FIRST STEP, COMRADES. OUR AIM IS TO BUILD A NATION. A NATION WHERE PEOPLE FROM ALL WALKS OF LIFE HAVE AN EQUAL CHANCE AT LIFE. WHERE SOCIETY IS NOT DIVIDED AMONG COMMUNAL LINES. A NATION THAT DOESN'T TOLERATE BRUTALITY BY HUMANS AGAINST HUMANS.

-COMRADE. ✊🏽

#🇮🇳

  డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ ను నియమించాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందచేసిన SSBN PDSO నాయకులు...
09/07/2024

డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ ను నియమించాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందచేసిన SSBN PDSO నాయకులు అభి మరియు బాలు.

✊🏽🚩

July 04, 2024 న దేశ వ్యాప్తంగా కేజీ టూ పీజీ "విద్యాసంస్థలు బంద్!"
03/07/2024

July 04, 2024 న దేశ వ్యాప్తంగా కేజీ టూ పీజీ "విద్యాసంస్థలు బంద్!"

26/06/2024

"Hey friends! Interested in pursuing higher education (UG/Degree) at Sri Sai Baba National Degree College ( SSBN ), Anan...
03/06/2024

"Hey friends! Interested in pursuing higher education (UG/Degree) at Sri Sai Baba National Degree College ( SSBN ), Anantapur? Want to get comprehensive details about the campus, available courses, NSS, NCC and sports?

Simply contact the PDSO (Progressive Democratic Students Organisation) via call or WhatsApp (6305791228 , 7075815934). We're here to assist you every step of the way!

Feel free to share this message with your student circle and let's help each other make informed decisions about our academic future."

"Hey friends! Interested in pursuing higher education (UG/Degree) at Sri Sai Baba National Degree College ( SSBN ), Anan...
02/06/2024

"Hey friends! Interested in pursuing higher education (UG/Degree) at Sri Sai Baba National Degree College ( SSBN ), Anantapur? Want to get comprehensive details about the campus, available courses, NSS and NCC?

Simply contact the PDSO (Progressive Democratic Students Organisation) via call or WhatsApp (6305791228 , 7075815934). We're here to assist you every step of the way!

Feel free to share this message with your student circle and let's help each other make informed decisions about our academic future."

నేడు   100వ వర్ధంతి! ✊🏽🚩
07/05/2024

నేడు 100వ వర్ధంతి! ✊🏽🚩

దేశ ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్న       చట్టాలను వ్యతిరేకించండి!
19/03/2024

దేశ ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్న చట్టాలను వ్యతిరేకించండి!

WALL PAINTING/WRITING 🖌️
14/03/2024

WALL PAINTING/WRITING 🖌️

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం - మార్చి 8  సందర్భంగా అనంతపురంలోనీ SSBN కళాశాలలో పిడిఎస్ఓ SSBN కమిటీ ఆధ్వర్యంలో కార్...
07/03/2024

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం - మార్చి 8 సందర్భంగా అనంతపురంలోనీ SSBN కళాశాలలో పిడిఎస్ఓ SSBN కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది!

Address

Opp SP Office, Hospital Road
Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSO anatapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share