itdp anaparthy

itdp anaparthy itdp anaparthy

10/06/2026

*జనాలను మభ్యపెట్టేందుకు జగన్ రాసిన శతకోటి ఫేక్ లేఖల్లో ఇదొకటి..!!*

జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎస్‌గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బయటపెట్టిన అసలు నిజం ఏమిటంటే…

*విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటం కాదు, ప్లాంట్‌ను తొలగించి ఆ స్థలంలో క్యాపిటల్ సిటీ నిర్మించాలనే ఆలోచన జగన్‌దే..!!*

*ఇప్పుడు లేఖలు రాసి పోరాట యోధుడిలా నటించడం ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమే*

*ఫేక్ జగన్… ఫేక్ లెటర్స్… ఫేక్ ప్రచారం...*

28/05/2026

అనపర్తి నియోజకవర్గం




03/04/2026
03/04/2026

అమరావతిని నాశనం చేయాలనుకున్న వైసీపీ కుట్రలు దాటి 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది. పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి అమరావతిని గెలిపించాయి. మన రాజధానికి గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చాయి.


03/04/2026

దళితుడు అని నాపేరు చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుంది, నా చిన్నప్పటి నుంచి మేము అయ్యన్నపాత్రుడు గారు వద్దే ఒకే కుటంబంగా ఉంటున్నాము..!!

జాతరను అయ్యన్నపాత్రుడు గారు చాలా గొప్పగా జరిపించారు, అందరూ జాతర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ జాతరను రాజకీయం చేయవద్దు..!!

29/03/2026

*పార్టీ పట్ల నిబద్ధతకు, క్రమశిక్షణకు నిలువెత్తు సాక్ష్యంగా సాగిన నాలుగు దశాబ్దాల ఈ పెద్దామే ప్రయాణమే మన యువతకు స్ఫూర్తి..!!*





29/03/2026

*నిఖార్సైన పసుపు సైనికుడా..!! నువ్వే మాకు ఆదర్శం*

2014 లో IVRS లో 90% మంది మీ పార్లమెంట్ ప్రజలు నీకు జై కొట్టినప్పటికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు..

తండ్రి గెలుపు కోసం పనిచేసుకున్నావు

2019 ఎన్నికలలో కుటుంబానికి ఒకటే సీట్ నేపథ్యంలో టికెట్ ఇవ్వలేదు

తండ్రి గెలుపు కోసం పనిచేసుకున్నావు

2024 ఎన్నికలలో ఖచ్చితంగా నీకే టికెట్ అని చెప్పి చివరలో పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వలేదు..

అధినేత, యువనేత ఆదేశానుసారం ఒక వ్యవస్థని ముందుకు నడిపించావు

ఇప్పటికీ ఎటువంటి నామినేటెడ్ పదవుల్లోను అవకాశం ఇవ్వలేదు..

నిరుత్సాహ పడకుండా ఆ వ్యవస్థని ముందుకు నడిపిస్తున్నావు

మాకు రాజకీయ ఊహ తెల్సిన దగ్గర నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, మంత్రి ఇవ్వలేదని, నామినేటెడ్ ఇవ్వలేదని అలగటాలు, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టటాలు, పార్టీలు మారటాలు చేసిన ఎంతో మంది నాయకులు చూస్తూ వచ్చాము..

కానీ అందరికీ బిన్నంగా ఒక్కడు మాత్రం ప్రతి సందర్భంలోను అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతూ ముందుకు వెళ్తున్నాడే కానీ ఎప్పుడు, ఎక్కడ పార్టీని కానీ, నాయకుడిని ఒక్క మాట అనలేదు..

అధినేత, యువనేత మరియు పార్టీ పట్ల ఒక నిఖార్సైన కార్యకర్తకు, నాయకుడుకు ఉండాల్సిన ఈ లక్షణమే మాకు ఆదర్శం

*ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల కోసం అయ్యన్న.. చంద్రబాబు, లోకేష్ గార్ల కోసం విజయ్ ఎటువంటి త్యాగాలకైనా, తెగింపుకైన సిద్ధంగా ఉంటున్న మీకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు..!!* 🙏🙏


15/03/2026

*The Best Is Yet To Come* 🔥🔥

*విజయ్‌కు చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్*

*ఇంజనీరింగ్ పూర్తయ్యాక పుణెలోని MITలో పొలిటికల్ మేనేజ్‌మెంట్ తర్వాత అమెరికాలోని ప్రసిద్ధ George Washington Universityలో కూడా పొలిటికల్ మేనేజ్‌మెంట్‌ చదువుకున్నాడు*

*బాగా చదువుకున్నాడు, రాజకీయాలపై మంచి అవగాహన ఉంది, బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్‌పై పట్టుంది*

*భగవంతుడి ఆశీర్వాదం, ఎన్టీఆర్ గారి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఎంపీ అవుతాడు*

*విజయ్ ఎంపీ అయితే మాత్రం ఇండియాలోనే బెస్ట్ ఎంపీ అవుతాడు..!!*

*త్వరలో రాజ్యసభకు చింతకాయల విజయ్*🔥🔥



Address

Anaparthi

Website

Alerts

Be the first to know and let us send you an email when itdp anaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share