17/12/2025
మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ గారికి కొడుకు ❤️
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బావమరిది ❤️
ప్రస్తుత IT and విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ముద్దుల మావయ్య ❤️
హిందూపూర్ నుంచి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన మన అందరి MLA బాలయ్య బాబు ✌️💪
గత 4 సంవత్సరాలనుండి సీనియర్ హీరోస్ లో వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్న మన అందరి బాలయ్య ❤️
2021 లో కరోనా లాక్ డౌన్ తర్వాత అఖండ సినిమా కి రేట్స్ ఇవ్వకపోయినా ఒకడు దగ్గరికి పోయి దేహి దేహి అడుక్కోలేని వ్యక్తి మన బాలయ్య ❤️
రేట్స్ ఇవ్వకపోయినా నష్టం లేదు నా అభిమానులే నా బలం సినిమా లో దమ్ము ఉంటే అవ్వే కలెక్షన్ వస్తాయి అని హుందాగా ప్రవర్తించిన బాలయ్య 😎
తోటి సహచరుడు కోసం తన సినిమా 2025 సెప్టెంబర్ 25 డేట్కూడా వదులుకున్న మన బాలయ్య ❤️
గవర్నమెంట్ మనదే ఉన్నా సరే సామాన్య ప్రజలు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు సినిమా ని ఆనందం తో చూడాలి అని సినిమా రేట్స్ కూడా మిగతా హీరోస్ లా కాకుండా రీసనబుల్ రేట్స్ లైక్ సింగిల్ స్క్రీన్స్ 75₹ and మల్టీప్లెక్స్ లు 100₹ మాత్రమే తీసుకున్న గొప్ప వ్యక్తి మన బాలయ్య ❤️
ఇంత హైప్ ఉన్న సినిమా ని ఆల్రెడీ సెప్టెంబర్ the best డేట్ ని వదులుకొని ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 5th ఇయర్ ఎండింగ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టె సినిమా ని ఇలా చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ మాస్టారూ 🤔