Journey Of Life

Journey Of Life Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Journey Of Life, Digital creator, Bapatla.

01/08/2026

Mana value teliyalante manam andariki dooranga undali

30/07/2026

Jevitam lo mana daggara em lenappude, Life ento telustundi

16/07/2026

Mother &Father Love ❤️ Dream Boy Hamedulla

14/07/2026

Politician ✅ Comman Man❌ Dream Boy Hamedulla

12/07/2026

🚨 జీవితంలో కలెక్టర్ కన్న మన ఇంట్లో పని చేసే పని వాళ్లే ఎక్కువ💗

🚨 In life, the domestic helpers who work in our home matter more than a District Collector💗

10/07/2026

Old Love: ఒక్కరే ప్రపంచం ❤️

1. అప్పటి ప్రేమలో మాటలు తక్కువ… మనసులు దగ్గర. ❤️
2. ఒక్కరినే ప్రేమించారు… జీవితాంతం కలిసి ఉన్నారు. 💕
3. మెసేజ్‌లు లేవు… కానీ ఎదురుచూపులు ఉండేవి. ❤️
4. చిన్న చిన్న గొడవలు… కానీ విడిపోవడం మాత్రం లేదు. 🫶🏻
5. అప్పటి ప్రేమ టైమ్‌పాస్ కాదు… జీవితాంతం ప్రయాణం. 💯
6. దూరం ఎక్కువ… ప్రేమ ఇంకా ఎక్కువ. ❤️
7. రోజూ మాట్లాడకపోయినా… ప్రేమ మాత్రం తగ్గేది కాదు. 💕
8. అప్పటి ప్రేమలో ఆప్షన్లు లేవు… ఒక్కరే ప్రపంచం. ❤️

Present Love: ప్రపంచంలో ఇంకొకరు 💔

1. ఇప్పటి ప్రేమలో మాటలు ఎక్కువ… మనసులు దూరం. 💔
2. ఆప్షన్లు ఎక్కువ… నిజమైన ప్రేమ తక్కువ. 💯
3. చిన్న గొడవ… వెంటనే బ్రేకప్. 💔
4. ఆన్‌లైన్‌లో దగ్గర… నిజ జీవితంలో దూరం. 📱
5. ఒకరు పోతే… ఇంకొకరు అనే ఆలోచన. 💔
6. ప్రేమ కంటే టైమ్‌పాస్ ఎక్కువ. ⏳
7. మెసేజ్‌కి రిప్లై ఆలస్యమైతే… ప్రేమే మారిపోతుంది. 📱
8. ఇప్పటి ప్రేమలో ఫీలింగ్స్ కంటే ఆప్షన్లే ఎక్కువ. 💯

08/07/2026

🚨 An uneducated person works hard, but an educated person works even harder. 📚✅

🚨 చదువుకొని వాడు ఎంత కష్ట పడుతున్నాడో చదుకున్న📚 వాడు అంత కన్న ఎక్కువ కష్ట పడుతున్నాడు ✅

02/07/2026

🚨 Human Way Of Thinking ✅

Address

Bapatla

Website

Alerts

Be the first to know and let us send you an email when Journey Of Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share