Amrutha godavari-municipal magazine

Amrutha godavari-municipal magazine VISION-VOICE-VALUES

01/06/2024
20/02/2024

Central financial minister Nirmala sitaraman at pm lanka narsapuram, West Godavari district, ap

సుందరవణంగా భీమవరం..భీమవరం పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకుంటున్నట్లు భీమవరం మునిసిపల్ కమీషనర్ ...
03/10/2023

సుందరవణంగా భీమవరం..

భీమవరం పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకుంటున్నట్లు భీమవరం మునిసిపల్ కమీషనర్ M. శ్యామల అన్నారు. మంగళవారం స్థానిక పురపాలక సంఘం నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, ఎమినిటీ సెక్రెటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకోవాలని సూచించారు.భీమవరం పురపాలక సంఘం అన్ని వార్డ్ లకు సంబందించిన పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలని, వర్క్ ఆర్డర్ లు ఇఛ్చి పనులు ప్రారంభం కానివి వెంటనే మొదలు పెట్టాలని, అదేవిధముగా Property Tax, Water Tax బకాయిలు వసూలు చేయడం, ట్యాక్స్ “Enhancement” చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ తో పాటు ME పి.త్రినాథ్ రావు, ACP పి.గౌరు, Dyee కె. అప్పలరాజు, Dyee శ్రీనివాస్,రెహమన్, AE లు మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నగర పాలక సంస్థ కొనసాగిన సమస్యాత్మక బోర్డ్ ల తొలగింపు-కమిషనర్ కీర్తి చేకూరిగుంటూరు : రోడ్ల వెంబడి వాహనాలు, ప్రజల రాకపోకలక...
03/10/2023

నగర పాలక సంస్థ కొనసాగిన సమస్యాత్మక బోర్డ్ ల తొలగింపు-కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు : రోడ్ల వెంబడి వాహనాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మీడియా డివైజ్ డిస్ప్లే బోర్డ్ ల తొలగింపు రెండో రోజు కొనసాగిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. రోడ్ సేఫ్టీ కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కూడా నగరంలో రోడ్ల వెంబడి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రకటనల బోర్డ్ లను పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ కాంగ్రెస్ నిబందనల మేరకు నగరంలో రోడ్ సేఫ్టీ కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ప్రధాన రహదారుల వెంబడి వాహనదారులకు అసౌకర్యంగా ఉండే హోర్డింగ్స్ లను తొలగించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సోమవారం పొన్నూరు రోడ్, గడ్డిపాడు చెరువు, మంగళగిరి రోడ్, కలెక్టర్ బంగ్లా రోడ్, చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్ ల వద్ద ఉన్న బోర్డ్ లను తొలగించామన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇబ్బందికరంగా ఉన్న బోర్డ్ ల తొలగింపుకు ఆయా ఏజన్సీల ప్రతినిధులు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ సిటి ప్లానర్లు బాబురావు, అజయ్ కుమార్, మురళి, టిపిఎస్ లు, టిపిబిఓ లు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Address

Bhimavaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Amrutha godavari-municipal magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share