Q Group Media

Q Group Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Q Group Media, Media/News Company, Boduppal, Boduppal.

కవిత కామెంట్స్ పై మల్లన్న రియాక్షన్..! Mallanna’s Strong Reaction to Kavitha’s Comments
04/09/2025

కవిత కామెంట్స్ పై మల్లన్న రియాక్షన్..! Mallanna’s Strong Reaction to Kavitha’s Comments

BRS MLC Kavitha’s latest comments have stirred political heat in Telangana. Journalist and political critic Teenmaar Mallanna has given a sharp reaction, que...

దేవనపల్లి కవిత వెనుక ఉన్నది ఎవరు...I  Who Is Behind Kavitha? | Hidden Power in Telangana Politics
04/09/2025

దేవనపల్లి కవిత వెనుక ఉన్నది ఎవరు...I Who Is Behind Kavitha? | Hidden Power in Telangana Politics

A big question in Telangana politics: Who is really backing BRS MLC Kavitha? From her family’s political power to business networks and the surprising soft s...

Since When Did Kavitha Find Support from Revanth Reddy? https://youtu.be/1TpGOl-97mw
04/09/2025

Since When Did Kavitha Find Support from Revanth Reddy? https://youtu.be/1TpGOl-97mw

BRS MLC K. Kavitha and Telangana CM Revanth Reddy were once strong political rivals. But after the 2023 elections and the Delhi Liquor Scam case, the politic...

కవిత,రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలు..! | Kavitha & Revanth Reddy Benami Companies Exposed?
04/09/2025

కవిత,రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలు..! | Kavitha & Revanth Reddy Benami Companies Exposed?

A sensational buzz in Telangana politics: Allegations are surfacing about benami companies linked to BRS MLC Kavitha and CM Revanth Reddy. With 30 companies ...

Kavitha–Revanth Secret Alliance Exposed in Panchayat Politics | Telangana Political Twist
04/09/2025

Kavitha–Revanth Secret Alliance Exposed in Panchayat Politics | Telangana Political Twist

The buzz in Telangana politics is heating up! In the middle of the Kancham Pothu–Mancham Pothu Panchayat issue, a new angle has emerged: the hidden political...

యాదగిరిపల్లి పాఠశాలలో షూ పంపిణీఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్...
03/09/2025

యాదగిరిపల్లి పాఠశాలలో షూ పంపిణీ

ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు తన స్వంత నిధులతో షూలు అందజేస్తున్న కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు విద్యార్థులకు షూలను పంపిణీ చేశారు.

హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్‌!
03/09/2025

హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్‌!

...

రామన్నను అడుగుతున్నా...నాకు ఫోన్ చెయ్యవా అన్నా...?
03/09/2025

రామన్నను అడుగుతున్నా...నాకు ఫోన్ చెయ్యవా అన్నా...?

...

మసాయిపేటలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న షూ పంపిణీఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వంత నిధులతో ష...
03/09/2025

మసాయిపేటలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న షూ పంపిణీ

ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వంత నిధులతో షూలు అందజేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు, ఈ రోజు యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, వారి విద్యాభ్యాసానికి తోడ్పడే విధంగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

వంగపల్లి గ్రామంలో షూ పంపిణీ కార్యక్రమంఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్...
03/09/2025

వంగపల్లి గ్రామంలో షూ పంపిణీ కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారి స్వంత నిధులతో షూలు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలం, వంగపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు విద్యార్థులకు స్వయంగా షూలు అందజేశారు.

Address

Boduppal
Boduppal
500092

Alerts

Be the first to know and let us send you an email when Q Group Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Q Group Media:

Share