30/04/2026
నేనే రా... బోండా! 🔥 | South Indian Tiffin Comedy |
వెరైటీ టిఫిన్స్ మధ్యలో మాస్ ఎంట్రీ ఇచ్చిన మైసూర్ బోండా మరియు రవా దోస చేసిన కామెడీ మిస్ అవ్వకండి!
Crispy outside, soft inside.. దట్ ఈజ్ అవర్ బోండా & రవా దోస! డైట్ చేసే వాళ్లకు ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చేశాయి, అవేంటో ఈ వీడియోలో చూసేయండి. 😂
మీకు మైసూర్ బోండా ఇష్టమా, లేక రవా దోస ఇష్టమా? కామెంట్ చేయండి!
👇 Don't forget to Like, Share and Subscribe for more fun food stories!
FoodComedy PixarAnimation SouthIndianTiffin TeluguComedy CheatDay Foodie ShortsFeed ComedyShorts