Chittoor Talkies

Chittoor Talkies "Chittoor Talkies"
Here we are give updates on the current affairs going in and around Chittoor Dist

25/01/2026

"సమయానికి తగ్గ సాయం.. స్నేహానికి ఇచ్చే గౌరవం.. ఇవే మీ వ్యక్తిత్వం! చిత్తూరు సాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 💐
మీరు తలపెట్టే ప్రతి కార్యం దిగ్విజయం కావాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ ప్రత్యేకమైన రోజు మీకు తీపి జ్ఞాపకాలను మిగల్చాలని ఆశిస్తున్నాము
ఇట్లు మీ
చిత్తూరు టాకీస్ టీం

 ♥️🎆🎉✨🎈🌹💐❤️❤️❤️👌🤗🙌👏😘🥰❤️❤️❤️🧿💃💃💃
01/01/2026

♥️🎆🎉✨🎈🌹💐❤️❤️❤️👌🤗🙌👏😘🥰❤️❤️❤️🧿💃💃💃

*చిత్తూరు నగరంలో రోడ్డు అభివృద్ధి పనులు వేగవంతం*చిత్తూరు:నగరంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర...
02/12/2025

*చిత్తూరు నగరంలో రోడ్డు అభివృద్ధి పనులు వేగవంతం*

చిత్తూరు:నగరంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి పర్యవేక్షణలో,స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి మార్గదర్శకత్వంలో నగరపాలక కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు పురపాలక శాఖ వేగవంతం చేసింది.

దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా,మంగళవారం నాడు పలమనేరు రోడ్డుపై ఉన్న వివిధ రకాల ఆక్రమాలను తొలగించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో అనధికార నిర్మాణాలను తొలగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది పాల్గొన్నారు.రోడ్డు విస్తరణ పనులను ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిచేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

IHRPC చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ టి.శరత్  అలియాస్  ఇరువారం సాయి గారి సమాజ సేవకు వరించిన అరుదైన గౌరవం, మున్ముందు క...
03/11/2025

IHRPC చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ టి.శరత్ అలియాస్ ఇరువారం సాయి గారి సమాజ సేవకు వరించిన అరుదైన గౌరవం, మున్ముందు కూడా ఇలాంటి పురస్కారాల తో సాయి గారు మరింత ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటూ

ఇట్లు
మీ
చిత్తూరు టాకీస్ ...

కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లేఈ దీపావళి పండుగ కూడా మా చిత్తూరు వాసుల కష్టాలను తరిమేయాలని ఆకాంక్షిస్తూ..మా ప్రియ...
20/10/2025

కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లే
ఈ దీపావళి పండుగ కూడా మా చిత్తూరు వాసుల కష్టాలను తరిమేయాలని ఆకాంక్షిస్తూ..మా ప్రియమైన చిత్తూరు వాసులకు టపాసుల పండుగ శుభాకాంక్షలు ...

ఇట్లు
మీ
చిత్తూర్ టాకీస్



14/02/2025

ప్రజలకి తనవంతుగా ఎదైనా తోడ్పాటు అందించాలని వారికి నిరంతరం చేరువగా ఉంటూ వారికి సహాయ పడాలని సాయి ఆన్లైన్ సర్వీస్ ప్రారంభిం...
25/01/2025

ప్రజలకి తనవంతుగా ఎదైనా తోడ్పాటు అందించాలని వారికి నిరంతరం చేరువగా ఉంటూ వారికి సహాయ పడాలని సాయి ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించి అతి తక్కువ ధరలతో పౌర సేవలందిస్తూ, ప్రసిద్ధ స్వచ్ఛంధ సంస్థలతో ముఖ్య భూమిక పోషిస్తూ తద్వార మరెన్నో సేవ కార్యక్రమాలు, ప్రజలకు న్యాయం చేస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజా క్షేత్రంలో తన వారి కోసం అందుబాటులో ఉంటూ అందరికీ సాయపడుతూ వారి ఆనందంలో తన ఆనందం పొందుతూ ఉండే వ్యక్తి, *మాకు అత్యంత ఆప్తులు,మా మిత్రుడు చిత్తూరు టాకీస్ అధినేత, ఇరువారం జనసేన పార్టీ ఇంచార్జి సాయి@ఇరువారం సాయి రెడ్డి* కి ఆ భగవంతుడు ఆరోగ్యం,అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ అలాగే ఎవరికి అందనంత వేగంతో మరిన్ని సంచలన విజయాలను అందుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా🤝💐

ఇట్లు
*చిత్తూరు టాకీస్ టీమ్*

చిత్తూరు వాసులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు  ఇట్లు మీ చిత్తూరు టాకీస్
14/01/2025

చిత్తూరు వాసులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
ఇట్లు
మీ చిత్తూరు టాకీస్

పత్రికా ప్రకటన----------------------- *దళిత ఉద్యోగుల హక్కులను కాలరాయెద్దు*  *వారి మనోభావాలను దెబ్బ తీయొద్దు.*  *ఎస్సీ, ఎ...
19/10/2024

పత్రికా ప్రకటన
-----------------------

*దళిత ఉద్యోగుల హక్కులను కాలరాయెద్దు*

*వారి మనోభావాలను దెబ్బ తీయొద్దు.*

*ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే..*

*చిత్తూరు ఎంపీ.., జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు*

చిత్తూరు
19-10-24
-------------------

దళిత ఉద్యోగుల హక్కులను కాలరాయొద్దని.. ప్రభుత్వ సంస్థలకు సూచించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. వారి మనోభావాలను దెబ్బతీయద్దని తెలియజేశారాయన.

ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగపరంగా, శాసనపరంగా కల్పించిన హక్కులు,
ప్రత్యేక రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సంస్థలు ఎలా నడుచుకోవాలో అన్న అంశాల పై జాతీయ ఎస్సీ ,ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికే కేరళ రాష్ట్రంలోని మున్నార్, కొచ్చి ప్రాంతాల వేదికగా సదస్సులు నిర్వహించిన నేషనల్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు,.. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా
సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సారధ్యంలో నిర్వహించిన ఈ సమావేశాలలో కర్ణాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ షాలిని రాజ్ నీష్ తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.

దళిత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఈ సదస్సులకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హెచ్వోడీలు, కెనరా బ్యాంక్ ప్రతినిధులు, బి ఈ ఎల్, హెచ్ ఏ ఎల్, బెంగళూరుకు చెందిన ఐ ఐ ఎస్ సి వంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యుని హోదాలో దగ్గుమళ్ళ ప్రసాదరావు.. దళిత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమకు సంబంధించిన పలు సమస్యలను చిత్తూరు ఎంపీ ప్రసాదరావు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వినతి పత్రాలను కూడా సమర్పించారు.
అనంతరం చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అభ్యున్నతే ధ్యేయంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ పని చేస్తోందన్నారు.

మెసానిక్ గ్రౌండ్ వద్ద రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం వివరాలు తెలియాల్సి ఉంది
19/10/2024

మెసానిక్ గ్రౌండ్ వద్ద రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం వివరాలు తెలియాల్సి ఉంది

చిత్తూరు, అక్టోబర్ 19:దీపావళి పండుగ పురస్కరించుకుని చిత్తూరు పట్టణం లో టపాకాయల అమ్మకానికి పి వి కె ఎన్ డిగ్రీ కళాశాల గ్ర...
19/10/2024

చిత్తూరు, అక్టోబర్ 19:

దీపావళి పండుగ పురస్కరించుకుని చిత్తూరు పట్టణం లో టపాకాయల అమ్మకానికి పి వి కె ఎన్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ను ఖరారు చేయడం జరిగిందని చిత్తూరు ఆర్ డి ఓ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. టపాకాయల అమ్మకానికి స్థల నిర్ధారణ విషయమై అగ్నిమాపక, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, సెక్రెటరీ మార్కెటింగ్, ఇరిగేషన్ శాఖ, టపాకాయల అసోసియేషన్ డీలర్స్ తదితరులతో వన్ మాన్ కమిటీ నియమ నిబంధనలను అనుసరించి చిత్తూరు ఆర్ డి ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. టపాకాయల అమ్మకానికి పి వి కె ఎన్ డిగ్రీ కళాశాల, మార్కెట్ యార్డ్ ను పరిశీలించగా చిత్తూరు పి వి కె ఎన్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ను ప్రజలకు సౌకర్యం గా గుర్తించి ఖరారు చేయడం జరిగిందని ఆర్ డి ఓ ఆ ప్రకటన లో తెలిపారు.
💥

ఫొటోలో ఉన్న పెద్దామె పేరు  గోవిందమ్మ,, వయస్సు సుమారు 70 సంవత్సరాలు, శంకరయ్యాగుంట, చీత్తూరు పట్టణము, ఈమె ఈ దినం మధ్యాహ్నం...
24/09/2024

ఫొటోలో ఉన్న పెద్దామె పేరు గోవిందమ్మ,, వయస్సు సుమారు 70 సంవత్సరాలు, శంకరయ్యాగుంట, చీత్తూరు పట్టణము, ఈమె ఈ దినం మధ్యాహ్నం 12 గంటల నుండి కనబడలేదు, ఎవరికైనా కనపడినచో వారి బంధువు అయిన 9398405741 మరియు 9573238274కు తెలియ చేజవలసినది గా విజ్ఞప్తి.

Address

Chittoor

Telephone

+919492443364

Website

Alerts

Be the first to know and let us send you an email when Chittoor Talkies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chittoor Talkies:

Share