
31/08/2025
కొన్ని దశాబ్దాల తరువాత బీసీ సామాజిక వర్గం నుండి ఒక బలమైన దమ్మున్న నాయకుడు వచ్చాడు. ఇప్పటికైనా మేల్కొని రామచంద్ర యాదవ్ అన్నకి అండగా నిలబడుదామా? లేక ఈ స్వార్థ రాజకీయాలకు ఒక గొప్ప నాయకున్ని బలిచేద్దామా?