
14/02/2025
ఇంతకాలం మన ఎదురుచూపులకి ఈ రోజుతో ముగియనుంది. ఈ ముగింపు కేవలం మన ఎదురుచూపులకి మాత్రమే.మళ్ళి ఒక కొత్త మాసం లో కొత్తదనంతో మీ ముందుంటుంది.మన ఈ సిరా మాసపత్రికలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి పేరుపేరునా నా హృదహాయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..*ప్రశ్నించే దమ్ము మీ అక్షరాలకుంటే ఆ అక్షరాలు ముద్రించే ధైర్యం మన "సిరా"కుంది.* మనందరి సహకారంతో వస్తున్న మన ఈ *సిరా మాసపత్రికను* మీరందరూ ఆదరిస్తారని సిరా ఆశిస్తున్నాను.... ధన్యవాదాలు...🙏🙏
#సిరా #మాసపత్రక
Sreekanth Sree Ganesh Babu