N7 Media

N7 Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from N7 Media, Digital creator, 24, Akbar Road, Delhi.

All loans available in   &   Feel free to call or watsapp : 8374026369
02/04/2026

All loans available in &
Feel free to call or watsapp : 8374026369

Congratulations to the beautiful couple.Bellamkonda Sreenivas
10/03/2026

Congratulations to the beautiful couple.
Bellamkonda Sreenivas

We can prepare all type of designs...Door delivery availableContact: 83740 26369
10/03/2026

We can prepare all type of designs...
Door delivery available
Contact: 83740 26369

31/01/2026

నరేగా యాక్ట్ అద్భుతమైన పథకం. ప్రపంచ దేశాలకు ఈ యాక్ట్ ఎంతో ఆదర్శం. ఉపాధి హామీ పథకం రూపకల్పనలో వైయస్ఆర్ కృషి ఎంతో గొప్పది.ఉపాధి హామీకి శ్రీకారం చుట్టింది మన రాష్ట్రంలోనే. ఆనాడు సోనియా, మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కూలీల కోరిక మేరకు ఏకంగా ఒకేసారి 60 లక్షల బ్యాంక్ అకౌంట్లు తెరిచారు వైయస్ఆర్. ఆనాడు ఉపాధి హామీ పథకం అంటే గ్రామాల్లో పెద్ద పండుగ. మన రాష్ట్రంలో నరేగా కింద ఈ ఏడాదిలో 91.44 లక్షల కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు.ఇంత గొప్ప పథకంపై బీజేపీ కక్ష గట్టింది.ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తోంది.ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయం.గాంధీగారిపై బీజేపీకి ద్వేషం ఉందని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం.

31/01/2026

వైఎస్ఆర్సిపిలో అక్రమ సంబంధం వివాదం
రోడ్డుపైకి వచ్చిన నేతల గొడవ.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు, వైయస్సార్సీపి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, హరి ప్రసాద్ రెడ్డిపై దాడి.

ఒక మహిళతో కారులో వెళ్తుండగా అతనిని కారులో నుంచి బయటికి లాగి దాడి చేసిన మహిళ భర్త.

ఆ మహిళతో హరిప్రసాద్ అక్రమ సంబంధం కారణంగా దాడి జరిగినట్టు సమాచారం.

అనంతరం హరిప్రసాద్ కారు ధ్వంసం చేసి మహిళను తీసుకెళ్లిన భర్త.

మహిళ భర్త తిరుపతి సమీపంలోని ఒక గ్రామ వైసీపీ సర్పంచ్.

తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లిలో ఘటన.

🌟 Happy New Year 2026!New goals. New creativity. New success.— Team N7 Media
31/12/2025

🌟 Happy New Year 2026!
New goals. New creativity. New success.
— Team N7 Media

సుజీత్ కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు.. “ఓజీ” క్లోజింగ్ షాట్‌తో పాటు సుజీత్ జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కూడా ...
16/12/2025

సుజీత్ కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు..

“ఓజీ” క్లోజింగ్ షాట్‌తో పాటు సుజీత్ జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కూడా కంప్లీట్‌ అయ్యింది. బాల్యంలో పోస్టర్లలో చూసి పూజించిన హీరో పవన్ కళ్యాణ్, ఈరోజు తాను డైరెక్ట్ చేసిన సినిమా సెట్‌లో తన ముందే స్టాండ్ అయ్యాడు అన్న ఫీలింగ్‌తో అతని కళ్లలో నీళ్లు తేలాయి.

రిలీజ్ తర్వాత “ఓజీ” బ్లాక్‌బస్టర్ అయింది. థియేటర్ల బయట పవన్ కేకలు, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, సోషల్ మీడియాలో సుజీత్ పేరు హ్యాష్‌ట్యాగ్‌గా ట్రెండ్ అవుతుండడం చూసుకుంటూ, “ఇంతకంటే ఇంకేం కావాలి జీవితం లో?” అనుకున్నాడు. అదే రోజుల్లో, ఒకరోజు పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది: “సుజీత్‌ గారు, సార్ మీను చూడాలంటున్నారు.” ఇంటి నుంచి బయలుదేరినపుడు కూడా ఇది సాధారణ మీటింగ్ అనుకొన్నాడు. కానీ హృదయంలో మాత్రం చిన్నపిల్లలా టెన్షన్, ఎగ్జైట్‌మెంట్ రెండూ కలసి కొట్టుకుంటున్నాయి.

ఆఫీస్ కంపౌండ్‌లోకి కాలు పెట్టగానే అతని చూపు అక్కడ పార్క్ చేసి ఉన్న బ్లాక్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ మీద పడింది. మెరిసే బాడీ, పవర్‌ఫుల్ లుక్ చూసి “వావ్!” అనుకున్నాడు అంతే కానీ, అది తన కోసం అని మాత్రం ఊహించలేదు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి, చిరునవ్వుతో కీస్ అతడి వైపు చాచాడు. “ఇది నీదే సుజీత్… నన్ను ఇలా పవర్‌ఫుల్‌గా చూపించిన నీకు ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్.” అని పలికే సరికి, అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

“సర్… ఇది చాలా కాస్ట్‌లీ కారు… నాకు ఇవన్నీ…” అని మాటలు పట్టుకున్నా, గొంతు మాత్రం కంపించిపోయింది. పవన్ దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయి వేసి, “నీ కష్టం, నీ టాలెంట్ కంటే కాస్ట్ ఏం పెద్దది కాదు. నువ్వు డబ్బుకన్నా డ్రీమ్‌ని వెంబడించావ్… ఇది ఆ డ్రీమ్‌కి సింబల్‌” అన్నాడు. ఆ మాటలు వినగానే సుజీత్ కళ్ల నుంచి నిస్సంకోచంగా నీళ్లు జారాయి.

ఆ రాత్రి ఇంటి ముందురోడ్డుపై ఆ డిఫెండర్ కార్ మెరుస్తోంది. స్టీరింగ్ పట్టుకుని, వెలుపల‌కు చూస్తున్న సుజీత్ మనసులో మాత్రం ఒక్క మాట మాత్రమే తిరుగుతూ ఉంది: “చిన్ననాటి నుంచి అభిమానించిన హీరో నుంచి వచ్చిన ఈ కారు కాదు, ఆయన ప్రేమే నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్.” మొబైల్‌లో X ఓపెన్ చేసి, కార్ ఫోటో పోస్ట్ చేస్తూ, టైప్ చేశాడు – “Best gift ever… From a childhood fan to this moment… Forever indebted, Kalyan garu.” పోస్ట్ చేసిన వెంటనే లక్షల హార్ట్ రియాక్ట్‌లు పడుతున్నా, అతని దృష్టిలో మాత్రం ఒకటే – పార్కింగ్‌లో మెరిసే కారు కంటే ఎక్కువగా, తన హృదయంలో మెరిసే కృతజ్ఞత.

ప్రభాస్ కోసం చిరు ఎంట్రీమారుతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మూవీ రాజసాబ్. ప్రభాస్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటి...
16/12/2025

ప్రభాస్ కోసం చిరు ఎంట్రీ

మారుతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మూవీ రాజసాబ్. ప్రభాస్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 28న రామోజీ ఫిలింసిటీలో జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇదే నిజమైతే ప్రభాస్, మెగా అభిమానులకు పండుగ వాతావరణం ముందే చూస్తారు. ఇదే సంక్రాంతికి చిరంజీవి కూడ మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో అలరించబోతున్నారన్న విషయం తెలిసిందే.

16/12/2025

కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసే ఈ పండుగకు మంత్రి లోకేష్ గారు హాజరు కాకపోవడం లోటుగా ఉంది. ఇంత మెగా ఈవెంట్ కానీ, నాడు మెగా డీఎస్సీ కానీ లోకేష్ గారి ఆలోచనే. లోకేష్ గారికి అభ్యర్థులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు





భవానీపురం జోజి నగర్‌లో ప్రభుత్వం కూల్చివేసిన 43 ప్లాట్స్ బాధితుల్ని పరామర్శించేందుకు ఈరోజు వెళ్లిన వైయస్ జగన్ గారువైయస్ ...
16/12/2025

భవానీపురం జోజి నగర్‌లో ప్రభుత్వం కూల్చివేసిన 43 ప్లాట్స్ బాధితుల్ని పరామర్శించేందుకు ఈరోజు వెళ్లిన వైయస్ జగన్ గారు

వైయస్ జగన్ గారి కాన్వాయ్ ముందు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, యువత భారీ ర్యాలీ

జననేతకి అడుగడుగునా జననీరాజనం.. అందరికీ అభివాదం చేస్తూ కదలిన జగనన్న






16/12/2025

ఆడబిడ్డలని చదివించండి, వాళ్ళ కలలను చంపకండి, మన ఆడ బిడ్డలు విజేతలుగా మీ ముందు ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కానిస్టేబుల్‌గా ఎంపికైన యువతిని అభినందించిన సీఎం.



11/12/2025

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన భ‌వానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు

Address

24, Akbar Road
Delhi
110011

Telephone

+919871150240

Website

Alerts

Be the first to know and let us send you an email when N7 Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to N7 Media:

Share