DhoneTimes

DhoneTimes It's all about Dhone. We here to provide updates,News, food vlogs, travel vlogs in & near Dhone.

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు…..విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి గురువే…
05/09/2025

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు…..
విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి గురువే…

*రవి అకాడమి - బనగానపల్లె* ☎️ *9440093060*
04/09/2025

*రవి అకాడమి - బనగానపల్లె*
☎️ *9440093060*

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 2.9.2025  మంగళవా...
01/09/2025

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 2.9.2025 మంగళవారం రోజున డోన్ నియోజకవర్గంలో ఆలమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9:30 నిమిషాలకు డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి డీజే మరియు బైక్ లతో ర్యాలీ 10:30 జనసేన జెండా ఆవిష్కరణ దొరపల్లె, తారకరామా నగర్, ఇంద్రా నగర్, బలిజ సంఘము ఆఫీస్ దగ్గర జరుగుతుంది. మరియు 11:30 నిమిషాలకు సాయి ఫంక్షన్ హాల్ లో తల సేమియా చిన్నారుల కొరకు స్వచ్చంద రక్తదాన శిబిరం, మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే సాయంత్రం డోన్ పాతబస్టాండ్ లో కేక్ కటింగ్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా గౌరవనీయులు మన డోన్ MLA శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు విచేయుచున్నారు. ఈ కార్యక్రమంలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల జనసేన నాయకులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలిసిందిగా కోరుతున్నాము..🙏

డోన్ జనసేన నాయకులు
ఆలా మోహన్ రెడ్డి గారు
డోన్ నియోజకవర్గం..

వేలం పాట వివరాలు...లడ్డు - 1,60,000 ( రమేష్ రెడ్డి)పూజా సామాగ్రి పట్టు వస్త్రాలు - 1,00,000( శివ రామి రెడ్డి)10,20 రూపాయ...
31/08/2025

వేలం పాట వివరాలు...
లడ్డు - 1,60,000 ( రమేష్ రెడ్డి)
పూజా సామాగ్రి పట్టు వస్త్రాలు - 1,00,000( శివ రామి రెడ్డి)
10,20 రూపాయల నోట్ల దండ - 27,000( మౌలాలి)
20 రూపాయల నోట్ల దండ - 31,000( అన్నూ ఫామిలి)
50 రూపాయల నోట్ల దండ - 1,30,000( రామకృష్ణ & అన్నూ ఫామిలి)

విద్యుత్ అంతరాయం...  డోన్ వినాయక ఉత్సవ కమిటీ వారికి విద్యుత్ శాఖ వారి విన్నపం.రేపు డోన్ పట్టణం యందు వినాయక నిమజ్జనం సందర...
31/08/2025

విద్యుత్ అంతరాయం...
డోన్ వినాయక ఉత్సవ కమిటీ వారికి విద్యుత్ శాఖ వారి విన్నపం.
రేపు డోన్ పట్టణం యందు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజల రక్షణ కోసం పట్టణం నందు విగ్రహాలు బయలుదేరు సమయం నుండి విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యేంతవరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర మరియు ఏఈ నాగేశ్వర రెడ్డిలు తెలియజేశారు. అలాగే విగ్రహాలు వెళ్లే రహదారిలో విద్యుత్ వైర్లను చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరడమైనది. కావున ప్రజలు, విగ్రహాల నిర్వాహకులు సహకరించవలసిందిగా కోరడమైనది. ఏమైనా అత్యవసర సమయాలలో విద్యుత్ అధికారులను 944081335, 9440813369 మరియు 9493193227 సంప్రదించాల్సిందిగా కోరడమైనది.

Jk youth vinayak association
30/08/2025

Jk youth vinayak association

Kotha peta vinayaka,Near Sri sudha Town school.
29/08/2025

Kotha peta vinayaka,Near Sri sudha Town school.

Srivasa nager Vinayaka
29/08/2025

Srivasa nager Vinayaka

Dhone Tr nager Vinayaka
29/08/2025

Dhone Tr nager Vinayaka

Address

Dhone
Dhone
518222

Telephone

+918919707889

Website

Alerts

Be the first to know and let us send you an email when DhoneTimes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DhoneTimes:

Share