Vardhan Kamma

Vardhan Kamma Lil’ harder than you think! 👍✨

The state of Andhra Pradesh had the honour of receiving Bill Gates, with Chief Minister Naidu ji presenting the cabinet ...
16/02/2026

The state of Andhra Pradesh had the honour of receiving Bill Gates, with Chief Minister Naidu ji presenting the cabinet ministers to him.

Million dollar picture 😍🔥
16/02/2026

Million dollar picture 😍🔥

మీ నియోజకవర్గం వరకు నువ్వు చేస్తున్న పనులు అభినందనీయం. కానీ ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలి అంతే కానీ నోటికి ఏదొస్తే అది ...
15/02/2026

మీ నియోజకవర్గం వరకు నువ్వు చేస్తున్న పనులు అభినందనీయం. కానీ ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలి అంతే కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే “బద్ధల్ బేసింగల్ అయితాయి” Komatireddy Raj Gopal Reddy గారు.

నీ కుళ్ళు- నీ బాధ ఏమైనా ఉంటే రేవంత రెడ్డి మీద చూపించుకో అంతే కానీ సంబంధం లేకుండా మా బాబు గారిని అంటే మాత్రం (గారు) అన్న నోటితోనే (గాడు) అనాల్సి వస్తాది.

సీఎం అయ్యే స్థాయి మీకు ఉంటే ముందు నుండి కాంగ్రెస్ లో ఉన్న మీ అన్ననో లేదా గోడ మీద పిల్లి లాంటి నిన్నో మీ కేంద్ర కమిటీ ఎందుకు చేయలేదు.. ఎందుకంటే మీ స్థాయి ఏంటో సత్తా ఏంటో వారికి బాగా తెలుసు. సో, నేను చెప్పేది ఏంటి అంటే “నోరు జర భద్రం- మాట జర పదిలం “🙏

నువ్వు కష్టపడినవా 😂 2018 ఎన్నికలు అయినాక కారు- సారూ కి భయపడి బీజేపీ లోకి దుంకినవ్- 2023 ఎలక్షన్ కి ముందు మళ్లీ కాంగ్రెస్ లోకి దుంకినవ్. ఏమి చూసి ఇస్తారు సార్ మీకు మంత్రులు - ముఖ్యమంత్రులు ?
l

సరే పాయింట్ - పాయింట్ నీ ప్రెస్మీట్ లో నువ్వు చెప్పిన సొల్లు ప్రకారమే మాట్లాడదాం! 1) చింతమనేని ప్రభాకర్ నిన్ను చంపే అన్న...
03/09/2025

సరే పాయింట్ - పాయింట్ నీ ప్రెస్మీట్ లో నువ్వు చెప్పిన సొల్లు ప్రకారమే మాట్లాడదాం!

1) చింతమనేని ప్రభాకర్ నిన్ను చంపే అన్నారు అంటున్నావ్… నిజం గా ఆయనా ఆ మాట అనలేదు కాబట్టి నువ్వు ఇంకా ప్రెస్మీట్ లో మాటలు మాట్లాడుతున్నావ్

2) నన్ను లేపేస్తే వైసీపీ ఉండదా అంటున్నావ్ అరే పిచ్చి పుల్కా నువ్వు ఉంటే మాత్రం 10000 మెజారిటీ వచ్చింద ఏంట్రా… నీ సొంత ఊరిలో గెలిపించుకోలేకపోయావ్ ముండా ….

3) MLA గారికి మనఃశాంతి లేదు అది కూడా నీ వల్ల? అసలు ఇంతకన్నా దెందులూరు మండలం లో పెద్ద జోక్ ఉండదు …! నీకే మీ ఆవిడ వల్ల ప్రశాంతత లేక కుక్క లా అటు ఇటు తిరుగుతున్న నువ్వు మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావ్ ఇది జనం నమ్మాలి?

4) మైక్ చూస్తే ఏంట్రా పెద్ద జగన్ మోహన్ రెడ్డి ల ఫీల్ అవుతున్నవ్? నాకు అర్ధం కాదు? అధికారం లేకపోతే సొంత ఊరిలోకి ఒంటరిగా వచ్చి పోలేని ‘’నపుంసక’’ నా కొడక

5)నీకు ఎక్స్ట్రా రక్షణ దేనికి రా? ఏం వెలగబెట్టావ్ అని? ఊరిలో కుక్క కి నీకు తేడా ఏంటి? నీకు ఇస్తే దానికి కూడా ఇవ్వమని అడగాలి ఇంకా …

అధికారం లో ఉన్న గత 5 సంవత్సరాలు నువ్వు చెయ్యని పాపం ఉందా?

ఆస్తులు ధ్వంసం చేసావ్/ బౌతిక దాడులు చేసావ్ / వ్యక్తిత్వ హననం చేసావ్ ఇప్పుడు వచ్చి పతివ్రత మాటలు చెప్తావ్ ఏంటి లా అండ్ ఆర్డర్ ఆ? అసలు ఆ మాట నీ నుండి రావటమే పెద్ద బూతు…

నా మీద బనాయించిన ఆక్రమ కేసు మొదలకును మా ఇంటి మీదకి దళిత సొదరులతో నువ్వు చేయించిన దాడి వరకు

మా Nani Mothukuri ఆన్నయ్య కార్ పగలకొట్టిన దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ వ్యక్తిత్వాల మీద దూషణల వరకు

ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు అని బీసీ కులాని కి చెందిన వారి మీద పోలీసులని అడ్డం పెట్టుకుని చేసిన దాడులు - ఆస్తుల ధ్వంసం దాకా

వయసులో అలానే స్థాయి లో కూడా నీకన్నా ఎక్కువ అయిన డాక్టర్ గారి మీద దాడKamireddy Nani Anna Abhimanulamnti అన్నయ మీద నడి రోడ్డు పైన నువ్వు చేసిన విధ్వంసాలు ఏవి ప్రజలు మర్చిపోలేదు కామిరెడ్డి Kamireddy Nani Anna Abhimanulam

ఇవ్వాళ వచ్చి రాజ్యాగం మరియు వ్యవస్థలు అని ముసలి కన్నీరు కరుస్తున్నావ్ …

మళ్లీ … మళ్లీ చెప్తున్నాం నువ్వు తగ్గేదాకా మేము కూడా తగ్గం! 💯

ysrcp ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని చౌదరి ఇంటి పైన తెలుగుదేశం ఫ్లెక్స్ YS Jagan Mohan Reddy YSR Co...
22/12/2024

ysrcp ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని చౌదరి ఇంటి పైన తెలుగుదేశం ఫ్లెక్స్

YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP

మీ పార్టీ లో చిత్త శుద్ధి ఉన్న ఏకైక నాయకుడు అనుకున్న జగన్ అన్న ఇలా చేస్తాడు అనుకోలేదు మా ex ముండల అధ్యక్షుడు

మండల typo

YS Jagan Mohan Reddy  ఏంటి మరి? నిన్ను పుట్టించిన నీ బాబు తరం కూడా కాదు... ఇ బాబు నీ తప్పు అని నిరూపించటం!
16/10/2024

YS Jagan Mohan Reddy ఏంటి మరి?

నిన్ను పుట్టించిన నీ బాబు తరం కూడా కాదు... ఇ బాబు నీ తప్పు అని నిరూపించటం!

He came and conquer! Just Nara Lokesh  anna things ❤️
09/10/2024

He came and conquer! Just Nara Lokesh anna things ❤️

నలభై ఏళ్లుగా నిస్వార్థ ప్రజాసేవకు అంకితమై, కోట్లాది కుటుంబాలలో ప్రగతి వెలుగు వెలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారిని సరి...
09/09/2024

నలభై ఏళ్లుగా నిస్వార్థ ప్రజాసేవకు అంకితమై, కోట్లాది కుటుంబాలలో ప్రగతి వెలుగు వెలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారిని సరిగ్గా ఏడాది కిందట అక్రమంగా అరెస్టు చేసిన రోజు ఇది. ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లినప్పుడు అక్కడ కుర్చీలో కూర్చుని కిటికీ వైపు చూస్తున్న చంద్రబాబు గారి ఈ ఫోటోను చూసి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల హృదయాలు బరువెక్కాయి. జగన్ వికృత రాజకీయానికి తెలుగు జాతి ఎంతటి నరకాన్ని చూసిందో చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనం.



అబ్బాయి చౌదరిని కూడ చేర్చేసుకుంటే ఒక పని అయిపోతది… Nara Lokesh anna please don’t encourage such things and these kind of...
08/09/2024

అబ్బాయి చౌదరిని కూడ చేర్చేసుకుంటే ఒక పని అయిపోతది…

Nara Lokesh anna please don’t encourage such things and these kind of persons. He is a big goon back in YCP government. And he scolded every single person who is belongs to our party! In last 5 years.
There is no need such kind of people in our party rn! Kindly look in to this issue 🙏

Telugu Desam Party (TDP) Palla Srinivasa Rao Nara Chandrababu Naidu Chintamaneni Prabhakar Ganni Veeranjaneyulu

సిగ్గు అనేది ఒక్క శాతం మీ ఒంట్లో ఉన్న ఈ పని చెయ్యరు మీరు… Ghantaprasad Yuvasena Ghanta Prasada Rao

No cadere encourage such useless things! 🤧

Manchodu Mani over to you!

Hmmmm 👍
27/08/2024

Hmmmm 👍

You are achieving more and more hearts Day by Day! ❤️ Nara Lokesh anna 🔥
04/08/2024

You are achieving more and more hearts Day by Day! ❤️ Nara Lokesh anna 🔥

30/07/2024

Address

Eluru
534006

Alerts

Be the first to know and let us send you an email when Vardhan Kamma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vardhan Kamma:

Share