Team VNR

Team VNR ప్రేమే లక్ష్యం సేవే మార్గం

17/06/2024

ముస్లిమ్ సోదరలికి బక్రీద్ పండుగ శుభాాంక్షలు

Eid Mubarak

13/06/2024

హామీల అమలుపై శరవేగంగా అడుగులేస్తున్న NDA ప్రభుత్వం.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన Nara Chandrababu Naidu గారు.

• మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం
• ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం.
• పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం
• అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం
• జనసేన ప్రత్యేకంగా ప్రతిపాదించిన నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసిన సీఎం చంద్రబాబు గారు.

🥹😘😍
12/06/2024

🥹😘😍

12/06/2024

కొణిదల పవన్ కల్యాణ్ అనే నేను 🔥🔥🔥

Vishnu Nagireddy Vishnu Nagireddy Page Prrasad Achyuta

Nene ready chesa nachite vadukondiVishnu Nagireddy Vishnu Nagireddy Page Pawan Kalyan Prrasad Achyuta Vallabhaneni Balas...
11/06/2024

Nene ready chesa nachite vadukondi
Vishnu Nagireddy Vishnu Nagireddy Page Pawan Kalyan Prrasad Achyuta Vallabhaneni Balashowry

08/06/2024

ప్రతి మెగా ఫ్యాన్ ఇన్నర్ ఫిలింగ్ మీరు బయటకి చెప్పారు థ్యాంక్ యూ శశి అన్న

Vishnu Nagireddy Vishnu Nagireddy Page Prrasad Achyuta

Congartlations మల్లనతీన్మార్ మల్లన్న
07/06/2024

Congartlations మల్లన

తీన్మార్ మల్లన్న

06/06/2024

ప్రతి మెగా అభిమాని సంతోషించే వీడియో
కుటుంబ విలువలు తెలిసిన మనుషులు

Vishnu Nagireddy Vishnu Nagireddy Page Pawan Kalyan

04/06/2024
100000+ megarity lodingPawan Kalyan Vishnu Nagireddy Vishnu Nagireddy Page
04/06/2024

100000+ megarity loding
Pawan Kalyan Vishnu Nagireddy Vishnu Nagireddy Page

04/06/2024

మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాల సౌరికి నాలుగవ రౌండ్ పూర్తి అయ్యేసరికి 80,962 ఓట్ల ఆదిక్యం

04/06/2024

పిఠాపురంలో భారీ మెజార్టీ దిశగా పవన్‌ కల్యాణ్‌.. 11వ రౌండ్ ముగిసే వరకు 50,234 ఓట్ల ఆధిక్యంలో పవన్

Address

Guntur

Alerts

Be the first to know and let us send you an email when Team VNR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Team VNR:

Share

Category