నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్

  • Home
  • India
  • Guntur
  • నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్

నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్ *నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్*
సుద్ధపల్లి 9959989946

11/07/2023

*కొత్త ఓటు నమోదు ప్రక్రియ*

*18 ఏళ్లు నిండిన వారు అర్హులు*
ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకొనబడుతున్నాయి

*2023 JAN 1 వ తేదీ నాటికి*
18 ఏళ్ల వయస్సు నిండిన వారు (ఆన్లైన్ అప్లికేషన్) ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చు.

*ఓటర్ అప్లికేషన్ ఆన్లైన్ నమోదుకు కావలసిన ధ్రువీకరణ పత్రాలు* :-

*Address Proof*
1) రేషన్ కార్డ్ *లేదా* బ్యాంక్ పాస్ బుక్
2) ఇండియన్ పాస్ పోర్ట్,
3) డ్రైవింగ్ లైసెన్స్,
4)కరెంట్ బిల్,
5) గ్యాస్ కనెక్షన్ బాండ్
6) ) *ఆధార్ కార్డ్*

*Age Proof*
1) SSC సర్టిఫికెట్ ( *10Th Certificate* )
2) బర్త్ సర్టిఫికెట్
3)ఇండియన్ పాస్ పోర్ట్
4) పాన్ కార్డ్
5) డ్రైవింగ్ లైసెన్స్
6) *ఆధార్ కార్డ్* ( *పూర్తిగా పుట్టిన తేదీ ఉండవలెను* )

◆ *పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటో-1*
◆ *ఫోన్ నెంబర్ & జీ మెయిల్ ఐడి* ( *ఫోన్ వెంట తెచ్చుకోవలేను* )

*సంప్రదించవలసిన చిరునామా*

*నాని స్టూడియో, C'S'C కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు*,
*మంచాల అనిల్ కుమార్*,
*సుద్దపల్లి*,
**పంచాయతీ బజార్*
*ఫోన్:- 9959989946*.

JOIN now more Updates

Join:- whatsapp
https://chat.whatsapp.com/IyBXYdnGhwq98BLVDLyy7V

Join:- Facebook
https://www.facebook.com/nanistudiocsc?mibextid=ZbWKwL

Visit,:- location
https://maps.app.goo.gl/5nnFb7oH8tgB4AzV9

JOIN:- YOUTUBE CHANNEL
https://www.youtube.com/channel/UC60dIriTPkbG23SC1OfRP3A

Thank you for contacting NANISTUDIO AND CSC CENTRE SUDDAPALLI ! Please let us know how we can help you.Join:- whatsapp h...
05/02/2023

Thank you for contacting NANISTUDIO AND CSC CENTRE SUDDAPALLI ! Please let us know how we can help you.
Join:- whatsapp
https://chat.whatsapp.com/IyBXYdnGhwq98BLVDLyy7V

Join:- Facebook
https://www.facebook.com/nanistudiocsc?mibextid=ZbWKwL

Visit,:- location
https://maps.app.goo.gl/5nnFb7oH8tgB4AzV9

CSC లో అందుబాటులో ఉన్న కొన్ని సేవలు
*Bill Payment:*
APEPDCL, BBPS,
*Govt Schemes:*
eShram, PMKISAN, eKYC ,PMSYM,PMNPS,PMKMY,NPS, UDYAM, Jeevan Pramaan , eCourts, PM SVAN NIDHIetc ,Postal Booking ,Tele Law, Culture Survey,
*Utility*:
Pancard , Passport , LPG Booking, LIC Premium, Insurance Premium , TVS,HDFC EMI Premiums
*Banking:*
Demat Account, CIBIL, Digipay AEPS,HDFC BF login, Loan Processing
*Insurance*
Premium Payment, New Life Insurance , Car,bike,Health Insurance
Agriculture Services, Education..

02/10/2022

💍 *గ్రామ,వార్డు సచివాలయంలో - మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేయటానికి కావలసిన డాక్యుమెంట్లు :*👇
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1). వధువు & వరుడు ఆధార్ కార్డులు.

2). పెళ్లి ఫోటోలు

3). పెళ్లి కార్డు ఫోటోలు(ఇన్విటేషన్ కార్డు).

4). ఈ అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుందిᵛᶜ (లేదా) అందుబాటులో లేని యెడల వారి ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్ కి ఓ.టి.పి వస్తుంది. అది చెప్పిన సరిపోతుంది.

5). వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్ కావాలి.

6). వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే... ఆఫీడివిటి ఉండాలిᵛᶜ.

7). పెళ్లి కొడుకు తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

8) పెళ్లి కుమార్తె తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

9) వాళ్ళు స్థానికులే అని నిరూపణ చేసుకొనుటకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, రైస్ కార్డు, టెలిఫోన్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, MGNREGS ఎదో ఒకటి తప్పనిసరిᵛᶜ.

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
🔻 𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 👇

https://chat.whatsapp.com/IyBXYdnGhwq98BLVDLyy7V
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

28/09/2022

Address

2-3-1 Suddapalli
Guntur
522213

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10am
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 4pm
Sunday 9am - 10pm

Telephone

+919959989946

Website

Alerts

Be the first to know and let us send you an email when నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్:

Share