Gurram Konda Mandal

Gurram Konda Mandal Gurramkonda is a village in Annamayya district of the Indian state of Andhra Pradesh. It is the Mandal headquarters of Gurramkonda Mandal.

భారీ ఎత్తున ఎగసిపడుతున్న అలలు! ఏపీవైపు దూసుకొస్తున్న మోంథా తుఫాన్..  సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ప్రజలకు ఏ చిన్న అసౌకర్య...
28/10/2025

భారీ ఎత్తున ఎగసిపడుతున్న అలలు! ఏపీవైపు దూసుకొస్తున్న మోంథా తుఫాన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ప్రజలకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా, నిమిషాల్లో స్పందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం..

The Boss is On duty.
28/10/2025

The Boss is On duty.

తీవ్ర తుఫాను ప్రభావంతో, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రౌండ్ జీరోలో, ప్రజ...
28/10/2025

తీవ్ర తుఫాను ప్రభావంతో, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రౌండ్ జీరోలో, ప్రజలను అప్రమత్తం చేస్తూ, విధులు నిర్వహిస్తున్న అధికారులు

27/10/2025
27/10/2025

India’s longest tunnel - Zojila tunnel !

27/10/2025

'మొంథా' తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

📞 అత్యవసర సహాయ నంబర్లు
112 | 1070 | 1800 425 0101

27/10/2025

ఉద్యోగం కోసం వెతుక్కోవడం కాదు... మీరే పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని నేనెప్పుడూ యువతకు చెబుతూ ఉండేవాడిని. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తెలుగువారు దేశవిదేశాల్లో తమ సత్తా చాటుతున్నారు.

Address

Gurramkonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurram Konda Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share