YSR Congress SM

YSR Congress SM వై.యస్. ఆర్. సీపీ. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ పేజీ ని follow అవండి మన జగన్ అన్న ని
ముఖ్యమంత్రి ని చేయడానికి నా చిన్న ప్రయత్నం 💙🤍💚

25/09/2025

💥 *నేడు అసెంబ్లీలో మా పార్టీ అధినేత శ్రీ "వైయస్ జగన్మోహన్ రెడ్డి" గారిని అసభ్య పదజాలంతో సైకో అంటూ సంబోధించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ శ్రీమతి "దీపికమ్మ" గారు..*

👉 *అసెంబ్లీలో ప్రజా సమస్యల పై, పురం అభివృద్ధి పై చర్చిస్తే ‌ చాలా బాగుంటుంది.,*
*బాలకృష్ణ గారు మీ తీరును మార్చుకొని పురం అభివృద్ధి పై దృష్టి సారించండి అని కోరుతున్నాం - TN దీపికమ్మ..*

25/09/2025
24/09/2025

🚨

పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు.. డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైయస్ఆర్ సీపీ

ఈరోజు వైయస్ జగన్ గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ ప్రారంభం

Today, the Digital Book was launched by YSRCP Chief Shri

Link 🔗👇🏻

https://db.weysrcp.com/

24/09/2025
విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకి...
24/09/2025

విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకి అమ్మవారు దర్శనం.



22/09/2025

కరో కరో జల్సా కరో.. మీ తండ్రి కొడుకులు నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ పని బాగుంది.. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకుని షేర్ ఆటోల మాదిరి ఇష్టానుసారం షికార్లు చేస్తున్నారు. రైతులు, విద్యార్థులు .. ఎవరు ఎలా అల్లాడిపోతున్నా మీ జల్సాలకు మాత్రం లోటు లేదులే.. ఎవడబ్బ సొమ్మని ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్ వెళ్లారు.. తండ్రీకొడుకులు రాష్ట్రానికి భారమే తప్ప ఎవరికీ పైసా ప్రయోజనం లేదు.. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటూ ఇప్పటికే 122 సార్లు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేశారు.. మీ ముగ్గుర్ని సుఖపెట్టడానికి రాష్ట్ర ప్రజలు కష్టించి పన్నులు కడుతున్నారు...






విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సోమవారం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంల...
22/09/2025

విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సోమవారం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకి అమ్మవారు దర్శనం.



21/09/2025

జగన్ అన్న నాడు 2014 ఎన్నికల ప్రచారంలో అన్న మాటలు — తన హయాంలో అమలు చేశాడు!

“ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు, అది ప్రత్యేక హక్కు కాదు!”

✅ వైద్య కళాశాలలు స్థాపించి, ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేసిన జగన్ అన్న.
👩‍⚕️👨‍⚕️ యువత భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్సార్సీపీ కృషి కొనసాగుతుంది.

🚨 టీడీపీ ప్రజల వ్యతిరేక విధానాలను ఎదుర్కొని, మన హక్కులను కాపాడుకుందాం.


వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో "ఛలో మెడికల్ కాలేజ్ " కార్యక్రమం విజయవంతం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యా...
20/09/2025

వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో "ఛలో మెడికల్ కాలేజ్ " కార్యక్రమం విజయవంతం.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు మరియు ప్రజలు కదంతొక్కారు.

- గారు, మాజీ మంత్రివర్యులు.

 వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెల్లుబికిన నిరసనలు వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ...
19/09/2025



వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెల్లుబికిన నిరసనలు

వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల వద్ద పెద్ద ఎత్తున మెడికల్ స్టూడెంట్స్ నిరసనలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకున్న కూటమి ప్రభుత్వం





28/05/2025

Address

Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress SM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YSR Congress SM:

Share