Ntm963news

Ntm963news ప్రతిక్షణం న్యాయం కోసం

16/05/2025

కాళేశ్వరంలో సరస్వతి పుష్కర స్నానం ఆచరించిన సీఎం రేవంత్ రెడ్డి

15/05/2025
15/05/2025

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం బస్టాండు ఆవరణలో బస్సు ఎక్కే సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న భక్తులు

15/05/2025
15/05/2025

సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు

15/05/2025

అఫ్జల్ గంఙ్ పీఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్నిప్రమాదం

15/05/2025

గడప గడపకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

- దామోదర రాజనర్సింహ గారు, ఆరోగ్యశాఖ మంత్రి.

15/05/2025

మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు

ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి

సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి ఇవ్వలేదు

నన్ను హెరాస్మెంట్ చేయొద్దు.. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోమంటే వెళ్లిపోతా

నిన్న ఇచ్చిన ఆర్టిఏలో కూడా ఒక్క పదవి మహిళా కాంగ్రెస్‌కి ఇవ్వలేదు

సంవత్సరంన్నర నుండి ఎన్ని లెటర్లు తీసుకురమ్మంటే అన్ని లెటర్లు తీసుకువచ్చాం.. అయినా మాకు ఒక్క పదవి ఎందుకు రావడం లేదు

బీఆర్ఎస్, బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు - మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు

Today paper  : 15/may/2025 NTM963NEWS
15/05/2025

Today paper : 15/may/2025 NTM963NEWS

NTM963NEWS 14/MAY/2025
14/05/2025

NTM963NEWS 14/MAY/2025

Address

3_82 Main Road Singaram , Ananthagiri Mandal , Suryapet District , Kodad, Telangana State
Huzurnagar
508206

Website

https://youtube.com/@ntm963news8?si=ioQPCcLIWpgluKML

Alerts

Be the first to know and let us send you an email when Ntm963news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share