Sri Media Waves

Sri Media Waves Youtube channel and page

16/10/2025

సౌమ్య శెట్టి హనీ ట్రాప్ ఫుల్ స్టోరీ With AUDIO Leaks | Soumya Shetty Vizag Honey Trap Full Story | Srimedia waves

16/10/2025

హనీ ట్రాప్ ... సౌమ్య శెట్టి బూతు పురాణం|Honey Trap Soumya Shetty Leaked Audio Call | Srimedia waves

16/10/2025

అల్లుడు షారుఖ్ - అత్త కాజోల్..ఇద్దరి ఎన్కౌంటర్ యోగి సిద్ధం..అక్రమ బంధానికి ఎన్కౌంటరా.? Srimedia waves

16/10/2025

తియ్యగా మాట్లాడి సర్వం ముంచేసింది | Actress Soumya Shetty Honey Trap | Audio Leak | Srimedia waves

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌ చిన్న కుమార్తె కీర్తన (19) హైదరాబాద్‌లోని ఓ ప్ర...
16/10/2025

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌ చిన్న కుమార్తె కీర్తన (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్ (బీటెక్‌) మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, కీర్తన కొంతకాలంగా లెక్చరర్లు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని ఆవేదన చెందుతోంది. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక బాధపడుతోంది.

ఇదే విషయాన్ని కీర్తన పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పి.. బాధపడుతూ ఉండేది. అయితే.. కుమార్తె బాధ చూడలేని తల్లిదండ్రులు ఆమెను సముదాయించారు.. అంతేకాకుండా.. కీర్తనను మరో కాలేజీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీర్తన దసరా సెలవుల్లో భాగంగా ఇంటికివచ్చింది..

ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ.. కీర్తన శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే.. సరిగ్గా ఆమె ఉరేసుకునే సమయంలో ఇంటికొచ్చిన తండ్రి కృష్ణాకర్‌ కీర్తనను.. గమనించి ఆసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే.. కీర్తన మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

15/10/2025

పవర్ పెట్రోల్ కొట్టిస్తున్నారా? అయితే మీరు మోసపోయినట్టే | Normal Petrol Vs Power Petrol | SriMedia waves

15/10/2025

భారత్ అండతో పాకిస్తాన్ పై ఆఫ్గనిస్తాన్ యుద్ధం | Pakistan VS Afganistan | 200 Soldiers Loss | Srimediawaves

14/10/2025

కల్లులో కలిపే మత్తు మందు బలానికని చెప్పి ఇచ్చాడు | Karimnagar Gajjala Sankarayya Siva Case | Srimedia waves

14/10/2025

వీళ్ళేం దొంగలురా బాబు😱😱 గవర్నమెంట్ బస్సుల్నే కొట్టేసారు🤣 | Tsrtc Bus Chori |Srimediawaves

14/10/2025

తన ఎలిమినేషన్ వెనుక కుట్ర బయటపెట్టిన శ్రీజ🔥🔥 Sensational Comments On

14/10/2025

కర్ణాటకని ఊపేస్తున్న సురేష్ కేసు | SURESH VS THE STATE Karnataka High Court | Srimediawaves

14/10/2025

అదృష్టం అంటే ఇదే: ఒకే ఒక్క సెకండ్ లో చావు నుండి బయటపడ్డాడు | Daring Police Save Life | Srimedia waves

Address

HYDERABAD , KRISHNA NAGAR
Tolichowki Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Media Waves posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Media Waves:

Share