Taj Talks

Taj Talks � Taj Talks
మాటలు మాత్రమే కాదు… ఆలోచింపజేసే సంభాషణలు.

09/06/2026

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.

కార్మికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

28/05/2026

ఫామ్‌హౌస్‌లో బండి భగీరథ్ విచారణ..!

మొయినాబాద్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తున్న పోలీసులు..!
కస్టడీలో కొనసాగుతున్న విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..?

▪️ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ
▪️ భగీరథ్ స్నేహితుల సమక్షంలో మరోసారి ప్రశ్నలు
▪️ కేసుపై ఆసక్తిగా గమనిస్తున్న ప్రజలు

మరిన్ని అప్డేట్స్ కోసం Taj Talks ఫాలో చేయండి..










Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Taj Talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share