TeluguPost Entertainment

TeluguPost Entertainment Model, Actress, Public figure

05/02/2026

Dhanush - Sai Pallavi - Sreeleela
05/02/2026

Dhanush - Sai Pallavi - Sreeleela

ధురంధర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే మన హీరోలు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు కదా!  ..
02/02/2026

ధురంధర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే మన హీరోలు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు కదా!
.
.

"నీ బాడీ చూడాలి" అంటూ ఫోటోగ్రాఫర్ వేధింపులు... చేదు అనుభవాన్ని బయటపెట్టిన ఐశ్వర్య రాజేష్!ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నటి...
01/02/2026

"నీ బాడీ చూడాలి" అంటూ ఫోటోగ్రాఫర్ వేధింపులు... చేదు అనుభవాన్ని బయటపెట్టిన ఐశ్వర్య రాజేష్!

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నటి ఐశ్వర్య రాజేష్ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఒక షాకింగ్ సంఘటన గురించి ఇలా పంచుకున్నారు:

"అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. ఒకసారి మా అన్నయ్యతో కలిసి ఫోటోషూట్‌కి వెళ్లాను. అక్కడున్న ఫోటోగ్రాఫర్ మా అన్నయ్యను బయట కూర్చోమని చెప్పి, నన్ను లోపలికి తీసుకెళ్లాడు. నా చేతిలో ఇన్నర్ వేర్ (Lingerie) పెట్టి... 'నేను నీ బాడీని చూడాలి' అని అన్నాడు.

ఆ వయసులో ఇండస్ట్రీలో ఇవన్నీ కామనేమో, ఇలాగే నడుస్తుందేమో అని అనుకున్నా. దాదాపు ఒప్పుకునే పరిస్థితికి వచ్చేశాను. కానీ ఏదోలా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని... 'నేను మా అన్నయ్య పర్మిషన్ అడిగి వస్తాను' అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను.

నిజంగా అతను ఇంకెంత మంది అమ్మాయిలతో ఇలా ప్రవర్తించాడో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో అనిపిస్తుంది."

— ఐశ్వర్య రాజేష్

"శుభవార్త! 💐 రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ఆనందం రెట్టింపయ్యింది! ❤️ వారికి కవలలు (బాబు, పాప) జన్మించారు. ఆ చిన్ని పాదాల రాకత...
01/02/2026

"శుభవార్త! 💐 రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ఆనందం రెట్టింపయ్యింది! ❤️ వారికి కవలలు (బాబు, పాప) జన్మించారు. ఆ చిన్ని పాదాల రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ✨ తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, మన బెస్ట్ విషెస్ ని కామెంట్స్ లో అందజేద్దాం! 🙏🎉"

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి..👇👇
13/12/2025

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి..👇👇

పంతులు గెటప్ లో ఎవరు బాగా నటించారు..?comment చేయండి . .ntr
08/11/2025

పంతులు గెటప్ లో ఎవరు బాగా నటించారు..?
comment చేయండి .

.ntr

ఈ వీకెండ్ మీరు చూడబోయే సినిమా ఏది..?....................
08/11/2025

ఈ వీకెండ్ మీరు చూడబోయే సినిమా ఏది..?
....
.............
...

  Big Update ... పృద్ద్విరాజ్ As కుంభ  కారెక్టర్ చేస్తున్నారు..
07/11/2025

Big Update ...
పృద్ద్విరాజ్ As కుంభ కారెక్టర్ చేస్తున్నారు..

23/10/2025

Tollywood stars Ram Charan and Upasana announce they’re expecting twins. Mega family celebrates the double joy this Diwali!

🔥 “రెబల్ ఫ్రెండ్‌కి రెబల్ విషెస్!” 💥గోపిచంద్ తన ఆత్మీయ స్నేహితుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు 🎉“నీ సక్స...
23/10/2025

🔥 “రెబల్ ఫ్రెండ్‌కి రెబల్ విషెస్!” 💥
గోపిచంద్ తన ఆత్మీయ స్నేహితుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు 🎉
“నీ సక్సెస్‌కి లిమిట్ లేదు అన్నా 💪💫 ఎప్పుడూ ఇలా బ్లాక్‌బస్టర్ ఎనర్జీతో ముందుకు సాగాలి!”
.


Address

Film Nagar
Hyderabad
500070

Alerts

Be the first to know and let us send you an email when TeluguPost Entertainment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share