Surendhar Suri

Surendhar Suri 🗣️దేశం కోసం ధర్మం కోసం భారత్ మాతకి జై ✊🚩 జై శ్రీరామ్🚩🙏 🇮🇳💯✅
🗣️వందేమాతరం🇮🇳🚩✊🙏

19/05/2026

10 రూపాయల చాయ్ తాగడానికి 100 రూపాయల పెట్రోల్ పోసుకొని 30 కిలోమీటర్ల దూరం వెళ్తాము 3 రూపాయలు పెరిగితే ఓ పెద్ద గందరగోళం చేస్తున్నారు కదరా🤷

16/05/2026

జగన్ మామయ్య🤣🤣

16/05/2026

బ్రేకింగ్ న్యూస్....
*పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయిన పొక్సో నిందితుడు బండి భగీరథ*

ఎట్టకేలకు పోలీసుల చెంతకు చేరిన పొక్సో నిందితుడు బండి భగీరథ,కాసేపటి క్రితం పెట్ బషీరాబాద్ పోలీస్ ల సమక్షంలో లొంగిపోయిన నిందితుడు భగీరథ.

ఈ ఐదు రోజుల్లో, "కంపు" నికృష్టుల" యూట్యూబర్స్ కు మీరు మెయింటెనెన్స్  చేస్తున్న యూట్యూబ్ వాళ్ళందరికీ 50 కోట్లు, ఖర్చు పెట...
15/05/2026

ఈ ఐదు రోజుల్లో, "కంపు" నికృష్టుల" యూట్యూబర్స్ కు మీరు మెయింటెనెన్స్ చేస్తున్న యూట్యూబ్ వాళ్ళందరికీ 50 కోట్లు, ఖర్చు పెట్టింది బొక్క,.. బ్యాగులు సర్దుకోండి.... అక్కడ ఓటర్ ఐడి కార్డు బయటికి వచ్చింది. మైనర్ కి ఓటు ఉండదు కదా... ఇంత హడావిడి చేశారా మీరు, అయినా కానీ డ్రామారావు, పోయి పోయి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ నీ ముందు పెట్టి నడిపించావు, నీ గేమ్ అర్థం కాలేదు ఎందుకు అతని ముందుపెట్టావు, దళితుడు అని, ఎవరు ఏమి అనరు అని,... అతన్ని "ఆటలో అరటిపండు" చేశావు ఉన్న ఇజ్జత్ మొత్తం పాయే, నీకా ఇజ్జత్ లేదు కానీ
దళితుడు నీ ముంగల పెట్టి ఏం గేమ్ ఆడావురా, ప్రజల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఇప్పటికైనా ప్రజల సమస్యలపై కొట్లాడండి రాజకీయ లకు దూరంగా ఉంటున్నా ఒక నాయకుడు కొడుకు పై ఇంత ఆత్రుత ఎందుకు ప్రదర్శించాలనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నది,, 😂🤣😁😄🙂🤭

14/05/2026

దేశం ఒక సంకటాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ ముందుండి నడిపారు నరేంద్రమోదీ🧡✊🚩🚩🙏🙏

13/05/2026

ఆ అమ్మాయి జీవితం నాశనంచేయడానికి కంకణం కట్టుకుంది బిఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహమే కారణం కల్వకుంట్ల కవిత..💯

13/05/2026

అసలు కథ గిదన్నటు...🤷😳

Shout out to my newest followers! Excited to have you onboard! Article B B, Srinivas Yadav, Anjaneyulu Unin Ch, Preeti P...
13/05/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Article B B, Srinivas Yadav, Anjaneyulu Unin Ch, Preeti Prajapati, Jogarao Pasupureddi, Laxman Goud, Shiva Kumar Mb, Solai Rahjan

Address

Telangana
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Surendhar Suri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share