25/07/2025
అసలు వైస్సార్సీపీ పార్టీ వాళ్ళు ప్రతిసారి బి ర్ స్ మేము ఒకటే అని చెప్పుకుంటారు. ఆ పార్టీ కి మన పార్టీ కి చాల తేడా ఉంది దయచేసి తెలంగాణ లో వైస్సార్సీపీ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, చాల దిగజారుడు స్వభావం ఉన్న నాయకులూ వైస్సార్సీపీ లోనే ఉంటారు, అత్యంత చెండాలమైన సోషల్ మీడియా పేజెస్ అన్ని వైస్సార్సీపీ పార్టీ కి చెందినవే, సోషల్ మీడియా లో వ్యక్తిగత దూషణలకు వైస్సార్సీపీ ఆద్యం పోసింది, విచ్చలవిడి మెదడు లేని వాటితో పేజెస్ నడుపుతుంది విపరీతంగా పేజెస్ కోసం డబ్బు ని ఖర్చు పెడుతుంది.
వీటి అన్నిటికి చాల దూరం గా మన తెలంగాణ రాజకీయాలు, మన బి. ర్. స్. పార్టీ ఉన్నాయ్, దయచేసి వైస్సార్సీపీ పేరు తో మన పార్టీ ని కలిపి చూసే పేజెస్ కి దూరం గ ఉండండి.
జై తెలంగాణ
జై కే సి ర్