TOM News Telugu

TOM News Telugu HUMAN ❤️

29/05/2025
28/05/2025

Business

28/05/2025

Super 👌

ఈ స్క్రీన్ షాట్ లో ఎన్ని 2 ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం
02/05/2025

ఈ స్క్రీన్ షాట్ లో ఎన్ని 2 ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం

Jagan Anna Fan Girl Guess Cheyandi
04/04/2025

Jagan Anna Fan Girl Guess Cheyandi

04/04/2025

కేటీఆర్, హరీష్‌రావుతో  తీన్మార్ మల్లన్న భేటీ
17/03/2025

కేటీఆర్, హరీష్‌రావుతో తీన్మార్ మల్లన్న భేటీ

వర్ధంతి అనగా జన్మదినం.కానీ మన తెలుగు నాట చనిపోయిన రోజుగా విపరీతార్థంగా వాడుతున్నారు. చెబితే ఎవరు నమ్మరు… మనం తెలుగుకి మక...
14/03/2025

వర్ధంతి అనగా జన్మదినం.
కానీ మన తెలుగు నాట చనిపోయిన రోజుగా విపరీతార్థంగా వాడుతున్నారు.
చెబితే ఎవరు నమ్మరు…
మనం తెలుగుకి మకిలి పట్టించుకుని అసలు భాషకి నిరూపణ అడిగే పరిస్థితికి వచ్చాం...
తెలుగు లోనే కాదు కన్నడ, మరాఠీ భాషల్లో కూడా దీని అర్థం ఇదే.
సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకారం...

మీ ఒపీనియన్ ఏమిటి అనేది మీరు ఇక్కడ కామెంట్ చేయండి…

చిరంజీవికి UK పార్లమెంట్ జీవితకాల సాఫల్య పురస్కారంసినీరంగానికి అందిస్తోన్న విశేషసేవలకు గుర్తింపుగా..చిరంజీవికి అవార్డు అ...
14/03/2025

చిరంజీవికి UK పార్లమెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం
సినీరంగానికి అందిస్తోన్న విశేషసేవలకు గుర్తింపుగా..
చిరంజీవికి అవార్డు అందించనున్న యూకే పార్లమెంట్
ఈ నెల 19న అవార్డు అందుకోనున్న చిరంజీవి

విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గిపోతోందని, హోం వర్క్ చేయకుండా ఊరుకుంటున్నారని, క్లాసుల్లో పాఠాలు వినకుండా అల్లరి చేసేస్తున...
13/03/2025

విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గిపోతోందని, హోం వర్క్ చేయకుండా ఊరుకుంటున్నారని, క్లాసుల్లో పాఠాలు వినకుండా అల్లరి చేసేస్తున్నారని ఒక హెడ్ మాస్టర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ అసహనాన్ని వ్యక్తపరిచేలా, స్కూల్ ప్రార్థనా సమయంలో విద్యార్థుల ముందే తన నిరాశను వెల్లడించారు. "మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, పనిష్మెంట్ ఇచ్చినా మీరు మారడం లేదని" వేదన చెందుతూ, కనీసం మీలో ఎవరో ఒకరు మారాలన్న సంకల్పంతో, తానే గుంజీలు తీసుకుంటానంటూ గుంజీలు తీసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.

బ్రహ్మానందం.. ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ చిత్రం 'బ్రహ్మా ఆనందం' సినిమా గత నెల 14వ తేదీన విడుదలైంది. హ్యూమన్‌, కామెడీ డ్రామ...
13/03/2025

బ్రహ్మానందం.. ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ చిత్రం 'బ్రహ్మా ఆనందం' సినిమా గత నెల 14వ తేదీన విడుదలైంది. హ్యూమన్‌, కామెడీ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటిటీలోకి రానుంది. ఇక వీక్షకులకు ఇది మార్చి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

March 14th on

రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!సినీ పరిశ్రమలో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయినిగా మారరు. యానిమల్, పుష్ప-2,...
13/03/2025

రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

సినీ పరిశ్రమలో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయినిగా మారరు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడం ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్ ₹3,300 కోట్లు వసూళ్లు చేశాయి.

హిందీలోనే దాదాపు ₹1850 కోట్లు రాబట్టాయి. దక్షిణాదిలో డీసెంట్, అలియాను భట్ వంటి స్టార్ కంటే రష్మికకే ఎక్కువ బిజినెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్‌ సరసన 'సికందర్', ధనుష్ 'కుబేరన్' లో నటిస్తున్నారు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TOM News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share