
27/12/2022
Shanmukh Jaswanth అంటే యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి పరిచయమే అయితే bigboss కి వెళ్లి వచ్చాక యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఒక వీడియో మరియు ఒక షార్ట్ ఫిలిం కూడా అప్లోడ్ చేయలేదు. బిగ్ బాస్ తర్వాతOTT లో"agent anand santosh" అనే పేరుతో ఒక కొత్త shannu కనిపించాడు. అయితే bigboss తర్వాత తన అభిమానుల కోసం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకున్నాడు. ఇప్పుడు షన్ను ఫాన్స్ చాల హ్యాపీ ఎందుకంటే "JAANU" అనే పేరుతో వీడియో సాంగ్ రిలీజ్ అవబోతుంది.ఈ సినిమా లో సరికొత్త లవర్ బాయ్ గా మనకి కనిపిస్తాడు....
Shanmukh Jaswanth అంటే యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి పరిచయమే అయితే bigboss కి వెళ్లి వచ్చాక యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఒక వీడియో మరి...