15/07/2025
మనోజవం మారుతతుల్యవేగం,
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం,
వాతాత్మజం వానర యూథముఖ్యం,
శ్రీరామదూతం శరణం ప్రపద్యే. || (33)
The Sri Rama Raksha Stotram was composed by the sage Budha Kaushika, also referred to as Buddha Kaushika or Budh Kaushik Rishi. It is believed that Lord Shiva appeared to Budha Kaushika in a dream and recited the stotram, which Budha Kaushika then penned down upon waking. There is also a belief that Budha Kaushika is another name for the revered sage
అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య | బుధకౌశిక ఋషిః | శ్రీసీతారామచంద్రో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా శక్తిః | శ్రీమద్ హనుమాన కీలకమ్ | శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||