Gallli2Delhi

Gallli2Delhi News Booster

19/07/2026

కవిత గారు చెప్పినట్టు మన గల్లీ లొ మన రాష్ట్రం లొ ఉన్న బీసీ సమస్యలు ఢిల్లీ కి తెలియాలి మన కి కావాల్సింది ఇవ్వాలి...

Kalvakuntla Kavitha Jagruthi Talks BJP Telangana Indian National Congress Anumula Revanth Reddy

16/07/2026

వామ్మో ఈ ఛానల్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అవసరం లేకుండ పార్టీ పేరు మార్చేశారు, ఇది అంత నిజామా లేక కాదా?

అసలు తెలంగాణ మొత్తం డ్రగ్స్ మయం కి కారణం ఎవరు?
*" తెలంగాణ భద్రం వీళ్ళ చేతికి ఇస్తే ఇక డ్రగ్స్ పొట్లలే"*
ప్రజా ప్రతినిధులు వాళ్ళ పుత్ర రత్నాలు ఇలా ఉంటే కింద పరిస్థితి ఏంటో మరి ఇది జర ఆలోచించాలి లేక పోతే పార్టీని డ్రగ్స్ మామలు ఎదో చేసే టట్టు ఉన్నారు జర భద్రం "BRS".

ప్రజలు కోడ జర ఒక సారి వాకబు చేసి ఓట్లు వేయండి లేకపోతే వీళ్ళు ఈ డ్రగ్స్ కల్చర్ మీ ఇంట్లో కి కోడ వొస్తది అక్క, అన్న తమ్ముడు లు. 🔥🔥🔥🔥🔥🔥

11/07/2026

లాజిక్ కదా కవిత గారు చెప్తుంటే జర ఆలోచించాలి అని అనిపిస్తుంది, ఇది నిజం అయితే BRS భయపడుతున్నట్టు కనిపిస్తుంది దీనికి తెలంగాణ ఆడబిడ్డలు ఎం అంటారో 🤔🤔 వేచి చూడాలి.

Address

Hyderabad
500055

Website

Alerts

Be the first to know and let us send you an email when Gallli2Delhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share