Kothapet Updates

Kothapet Updates Latest news and in-depth research from Hyderabad Our objective is to provide the latest updates from Kothapet, Hyderabad.

With an emphasis on social issues relevant to the locality, we would like to provide a citizens’ perspective to news reportage.

2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2% ఓట్ల తేడా ఎలా 25 సీట్లుగా మారింది?సమాధానం వివరాలలో ఉంది. జిల్లాల (మెరుగైన అవగాహన...
08/12/2023

2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2% ఓట్ల తేడా ఎలా 25 సీట్లుగా మారింది?

సమాధానం వివరాలలో ఉంది. జిల్లాల (మెరుగైన అవగాహన కోసం పాత 10 జిల్లాలు) అంతటా పార్టీల ఓట్ల శాతంలో విస్తృత వైవిధ్యం ఉంది. ఇక్కడ కొన్ని స్నిప్పెట్‌లు ఉన్నాయి.

Story by Tharun Thatikonda in Kothapet Updates

https://kothapetupdates.com/2023/12/08/2023-తెలంగాణ-ఎన్నికల్లో-కాంగ/

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 ఏ వైపుగా సాగుతున్నాయి?ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోటీ BRS మరియు కాంగ్రెస్ మధ్...
22/11/2023

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 ఏ వైపుగా సాగుతున్నాయి?

ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోటీ BRS మరియు కాంగ్రెస్ మధ్య వుంది, నేటికి కూడా అలానే కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత కొని స్థానాలో ప్రధాన పార్టీల (BRS, బీజేపీ, కాంగ్రెస్) మధ్య పోటీ గట్టిగా వుంది. వివిధ సర్వేలు, ప్రజాభిప్రాయం, ఇతర వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 33 స్థానాలో (అంటే రాష్ట్రంలో ఉన్న స్థానాల్లో 27%) త్రిముఖ పోటీ ఉండబోతుంది!

Read more of this incisive analysis by Tharun Thatikonda here:
https://kothapetupdates.com/2023/11/22/తెలంగాణ-అసెంబ్లీ-ఎలక్షన్/

This is the second article in a series of articles (తెలంగాణ రాజకీయ పరిస్థితుల అవలోకన) written by Tharun Thatikonda on Telangana Elections 2023.

25/10/2023

2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అని చెప్పడం కొంచెం కష్టం.

ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం అయినా, ప్రధానంగా పోటి మాత్రం BRS అలియాస్ TRS వెర్సస్ Congress గా ఉండబోతుంది.

బిజెపి పార్టీ 2019 లోకసభ ఎలక్షన్స్ తరువాత పుంజుకొని, గత కొద్ది నెలలుగా జరిగిన పరిణామాల వల్ల అ పార్టీ బాగా వెనకపడింది. ప్రస్తుత పరిస్థులో అ పార్టీ 5 సీట్స్ కి మించి గెలవదు అని నా అభిప్రాయం.

Read More:
This is the first article in a series of articles (తెలంగాణ రాజకీయ పరిస్థితుల అవలోకన) written by Tharun Thatikonda on Telangana Elections 2023.

kothapetupdates.com/2023/10/25/తెలంగాణ-రాజకీయ-పార్టీలు/

Bihar’s caste census should be used for targeted welfare to help the underprivileged. However, increasing reservations i...
03/10/2023

Bihar’s caste census should be used for targeted welfare to help the underprivileged. However, increasing reservations isn’t the answer to solving problems. Hope the 50% ceiling verdict given by Supreme Court in 1992 in Indra Sawhney ruling isn’t breached for vote bank politics.

Don't miss out on the biggest 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐅𝐚𝐢𝐫 𝟐𝟎𝟐𝟑!𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐞𝐫 𝐟𝐨𝐫 𝐅𝐑𝐄𝐄 𝐧𝐨𝐰:👇https://tinyurl.com/pravasaedufai...
02/09/2023

Don't miss out on the biggest 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐅𝐚𝐢𝐫 𝟐𝟎𝟐𝟑!

𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐞𝐫 𝐟𝐨𝐫 𝐅𝐑𝐄𝐄 𝐧𝐨𝐰:👇
https://tinyurl.com/pravasaedufair2023

📅 Save the date!
𝐒𝐮𝐧𝐝𝐚𝐲, 𝟑𝐫𝐝 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟎𝟐𝟑, from 10:00 AM to 4:00 PM.

𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 at 𝐏𝐫𝐚𝐯𝐚𝐬𝐚 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐏𝐫𝐢𝐯𝐚𝐭𝐞 𝐋𝐢𝐦𝐢𝐭𝐞𝐝
2nd Floor, Plot 68, Road 5/A, Vasavi Colony, Kothapet, Hyderabad, Telangana, India - 500035.
[𝐆𝐨𝐨𝐠𝐥𝐞 𝐌𝐚𝐩𝐬 𝐋𝐨𝐜𝐚𝐭𝐢𝐨𝐧: https://maps.app.goo.gl/yrgeSQuKbr3P33a39 ]

-Regards,
Pravasa Education
+91 95028 12954
+91 70321 41569

Address

Kothapet
Hyderabad
500036

Alerts

Be the first to know and let us send you an email when Kothapet Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kothapet Updates:

Share