
23/11/2023
బ్రేకింగ్ న్యూస్
సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్
ఐ.డి. హెచ్ కాలనిలో రాజీవ్ గాంధీ విగ్రహం కు అడ్డంగా బి.ఆర్.ఎస్ మంత్రి తలసాని ప్లెక్సీ అడ్డుగా పెట్టినందుకు పోలీస్ లు కేసు నమోదు చేసే వరకు కదలమని మోండా మార్కెట్ చౌరస్తా లో
నిరసనకు దిగిన సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ.