
30/04/2025
కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ లో స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీ ని ప్రారంభించిన MLA గంగుల కమలాకర్
•షూటింగ్ లో అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి, వారు దేశానికి పథకాలు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేటట్టు కృషి చేయాలి.
•త్వరలో రైఫిల్ షూటింగ్ కు సంబంధించిన పోటీలను కరీంనగర్ లో ఏర్పాటు చేయాలి.