Arunaadri

Arunaadri మనం జీవితంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి.

మనం జీవితంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. సామాజిక అంశాలతో పాటు, మానసిక శక్తిని ఇచ్చే విషయాలు ఎంతో ముఖ్యం. భక్తి, స్పూర్తి, ఆరోగ్యం, ఆనందం మీకు కావాల్సిన విషయ పరిజ్ఞానం సంబంధించి ఎన్నింటినో మీకు ఈ చానెల్ ద్వారా అందిస్తాము. కనుక మీరు తప్పకుండా NSR Telugu చానెల్ follow అవ్వండి. మీ జీవితంలో విజేతలుగా నిలవండి.

08/03/2025

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? మార్చి నెల పౌర్ణమి తేది ఎప్పుడు?

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? మార్చి నెల పౌర్ణమి తేది ఎప్పుడు?
08/03/2025

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? మార్చి నెల పౌర్ణమి తేది ఎప్పుడు?

్రతి ఒక్కరూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందాలనేదే మా సంకల్పం. .....

https://youtu.be/X57itO7RR80?si=U2YAvXtwiVKQAehZ
08/03/2025

https://youtu.be/X57itO7RR80?si=U2YAvXtwiVKQAehZ

్రతి ఒక్కరూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందాలనేదే మా సంకల్పం. .....

https://youtu.be/X57itO7RR80?si=735kTZXJEO2CbYCe
07/03/2025

https://youtu.be/X57itO7RR80?si=735kTZXJEO2CbYCe

్రతి ఒక్కరూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందాలనేదే మా సంకల్పం. .....

03/03/2025

పంచభూత శివలింగాలు ఎక్కడ ఉంటాయి? అవి ఎలా ఉంటాయి? వాటి వెనుక దాగిన రహస్యాలు

19/04/2024
శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చ...
20/11/2023

శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు.
అభిషేక ఫలములు........
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
🙏🙏ఓం నమః శివాయ 🙏🙏
🙏సర్వేజనా సుఖినోభవంత్🙏

శివాలయంలో ప్రదక్షిణ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఓం నమః శివాయ
20/11/2023

శివాలయంలో ప్రదక్షిణ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఓం నమః శివాయ

Address

Hyderabad

Opening Hours

Monday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Arunaadri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share