SIDDU PRESS

SIDDU PRESS This is "Sridhar Reddy Sama Siddu" Journalist and Director-Writer of "STAR MAHILA" Show, Host was Suma Kanakala. I did many programs ETV and Star Maa..

thank you Director - Writer - Concept - Content Creator - ENT Shows and Programs Designer - Journalist - Screen Presenter

08/03/2026

"అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! 💐

మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు కాదు, అది మహిళల గొప్పతనాన్ని గుర్తించే పండుగ. మన ఇంట్లోని అమ్మ, అక్క, చెల్లి, భార్య.. వీరందరూ లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి స్వరూపాలు. ఈ వీడియోలో, మహిళా దినోత్సవాన్ని ఒక పండుగలా ఎలా జరుపుకోవాలో, భర్తలు మరియు పిల్లలు మహిళలకు ఎలా గౌరవం మరియు కానుకలు (Gifts) ఇచ్చే సంస్కృతిని పెంచుకోవాలో వివరించాను.

ప్రతి మగవాడు తప్పకుండా చూడాల్సిన వీడియో. మీ ఇంట్లోని మహిళలకు ఈ వీడియోను షేర్ చేసి, వారిని సంతోషపెట్టండి!

"

07/03/2026

"మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పడం కాదు.. ఆ రోజును ఒక పండుగలా జరుపుకుందాం! పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ దేవుళ్లలా మన ఇంట్లోని ఆడవాళ్లను గౌరవించి, వారికి కానుకలు (Gifts) ఇచ్చే గొప్ప సంస్కృతిని మనం అలవాటు చేసుకుందాం.

ఈ వీడియోలో నా మనసులోని మాటలను పంచుకున్నాను. ప్రతి భర్త, కొడుకు, తండ్రి తప్పకుండా చూడాల్సిన వీడియో.

"

https://www.facebook.com/share/v/18PiJgmqyR/  Happy Women's day - Women's day is Festival -  ఈ వీడియోలో, మార్చి 8న మహిళా...
07/03/2026

https://www.facebook.com/share/v/18PiJgmqyR/ Happy Women's day - Women's day is Festival - ఈ వీడియోలో, మార్చి 8న మహిళా దినోత్సవాన్ని కేవలం ఒక రోజులా కాకుండా, మన సంప్రదాయం ప్రకారం ఒక పండుగలా ఎలా జరుపుకోవాలో చర్చించాం. మహిళలకు ఇష్టమైన బట్టలు, స్వీట్లు, పూజలు మరియు సర్ప్రైజ్ గిఫ్ట్‌లతో వారిని ఎలా సంతోషపెట్టవచ్చో వివరించాము. కుటుంబ సభ్యులందరూ కలిసి మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ రోజును ప్లాన్ చేయండి. - my No. 096663 16631 Mail- [email protected]

08/02/2026

అందరికీ enduku చెప్పాలి అంటే.. today World Marriage Day

https://youtu.be/r5en0dM-mVc      👉 ప్రియమైన తల్లిదండ్రులు & యువత (Dear Parents & Youth), Korean dramas, K-Pop, Korean c...
06/02/2026

https://youtu.be/r5en0dM-mVc 👉 ప్రియమైన తల్లిదండ్రులు & యువత (Dear Parents & Youth),
Korean dramas, K-Pop, Korean culture enjoy cheyyadam wrong kaadu.
కానీ over addiction youth mental health ni destroy chesthundi ⚠️
👉 Recent incidents manaki strong warning isthunnayi.
Parents, please ignore cheyyakandi… mee pillala future mee chethulo undi.
👉 మీ అభిప్రాయం ఏమిటి?
Korean culture Indian youth ki good aa? or dangerous aa?
👇 Comment lo cheppandi.
👉 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఈ వీడియోని friends, relatives, WhatsApp groups lo SHARE cheyyandi 🙏
Mee share oka life ni save cheyyagaladu.

కొరియా డ్రామా పిచ్చి | k drama pichi telugu | k pop addiction india Korean dramas, Korean movies, K-Pop music, Korean culture craze India lo youth ni baaga a...

03/02/2026

👉 “‘Get Out From My India’ – సుప్రీం కోర్టు జడ్జ్ వైరల్ WhatsApp వార్నింగ్!”

07/12/2025

Siddu Talks 4 | ఓవర్ స్పీడ్ ప్రమాదం… మా కళ్ల ముందే జరిగింది!
Overspeeding Can Destroy Lives & Things! Our Real-Life Incident | Siddu Talks 4

మేము కారులో వెళ్లుతున్నప్పుడు ఎదురు నుంచి స్పీడ్‌గా వస్తున్న ఇద్దరు బైక్ రైడర్లు, మమ్మల్ని చూసి భయపడి రోడ్డుపై పడిపోయారు.
ఆ ప్రమాదంలో ఒక విలువైన కెమెరా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.
ఓవర్ స్పీడ్ ఎంత చిన్న తప్పిదం అయినా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది అన్నది మా ఎక్స్పీరియన్స్.

👉 ఈ వీడియోలో ఆ సంఘటనను, అందులో నేర్చుకున్న పాఠాలను మీతో పంచుకుంటున్నాను.
Siddu Talks 4 — SidduxPress - ప్లీజ్ Follow us, Like, Share, Comment ur Opinion. thank you - mee Siddu

Siddu Talks, Sidduxpress, Siddu Xpress, road safety Telugu, overspeeding facts, overspeed accident story, near miss accident, bike skid incident, travel vlog Telugu, awareness video Telugu, social life talks, Telugu motivation, Telugu real stories, daily life experiences



over speed accidents telugu

siddu talks 4

sidduxpress videos

road safety telugu

bike accident experience

camera damage accident story

telugu motivational real story

road safety awareness telugu

English Keywords

overspeeding accident story

real life incident overspeeding

siddu talks

sidduxpress channel

bike fall incident

costly camera damage

road safety awareness

overspeeding dangers

07/12/2025

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

7702020050

Website

Alerts

Be the first to know and let us send you an email when SIDDU PRESS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SIDDU PRESS:

Share