09/04/2025
Telangana Gears Up to Host Miss World 2025 in Style!
– 120 models from across the globe to land in Hyderabad
– Heritage Walk at Charminar & Welcome Dinner at Chowmohalla Palace
– Smitha Sabharwal reviews grand welcome arrangements
Telangana is all set to showcase its warmth and hospitality on a global stage!
The 72nd pageant will be held from May 7 to 31 under the aegis of Telangana Tourism. Around 120 models from 120 countries, along with 400+ delegates, photographers, and international media representatives, will arrive in Hyderabad on May 6 & 7.
Tourism Secretary Sabharwal is personally overseeing the preparations to ensure Telangana’s brand image shines through every moment.
Highlights include:
•Heritage Walk at Charminar
•Welcome Dinner at the majestic Chowmohalla Palace
•Live Music Contest, Sufi & Qawwali Performances
•20-minute Cultural Showcase celebrating Telangana’s traditions
•A royal menu featuring authentic Nizam cuisine and Telangana delicacies
Top officials from Tourism, GHMC, Heritage, and Police departments conducted field visits to finalize the grand plans.
Stay tuned as Telangana rolls out a regal red carpet for the world!
తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు
– హైదరాబాద్ రానున్న 120 దేశాల మ మోడల్స్
– చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ , చౌమొహల్ల ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్
– - స్వాగత ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ అధికారులకు దిశానిర్దేశం.స్వాగత ఏర్పాట్ల పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారు. వారు మే 6, 7 న హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం,