10/10/2024
2047 కు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణద్రాప్రదేశ్ చేస్తానని ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు
2047 కు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణద్రాప్రదేశ్ చేస్తానని ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు
కాని ఇది ఎంతవరకు సాధ్యం, అప్పుల్లో నిరుద్యోగంలో దేశం లోనే ప్రముఖ స్థానం లో వున్న రాష్ట్రాన్ని, ఇప్పటివరకు రాజదాని కూడా లేని రాష్ట్రాన్ని స్వర్ణద్రప్రదేశ్ చేయడం అంటే సహసమనే చెప్పాలి
ప్రజలు గమనించాలి, రజడానికుడా లేని రాష్ట్రాన్ని స్వర్ణద్ర ప్రదేశ్ చేయడం అంటే ఇది పెద్ద సాహసం అనే చెప్పాలి
#ఆంధ్రప్రదేశ్వార్తలు
#చంద్రబాబు
#న్యూస్
©