24/08/2026
తు నీ బ్రతుకు సొంత బాబాయ్ చెప్తున్నాడు నీ బ్రతుకు గురించి 🚩 హిందూ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన పాలనను ఎలా మర్చిపోగలం? 🚩
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో హిందూ ధర్మం, హిందువుల మనోభావాలు, దేవాలయాల పవిత్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. క్రైస్తవ మత మార్పిడుల విషయంలో ఆయన ప్రభుత్వ వైఖరిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
అన్నింటికంటే బాధాకరమైన విషయం — కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రత విషయంలో బయటపడిన అవకతవకలు.
🙏 తిరుమల లడ్డూ ఒక స్వీట్ కాదు.
అది కోట్లాది భక్తుల విశ్వాసం.
అది శ్రీవారి ప్రసాదం.
అది హిందూ ధర్మానికి సంబంధించిన పవిత్రమైన సంప్రదాయం.
అలాంటి పవిత్రమైన ప్రసాదం విషయంలో కల్తీకి సంబంధించిన ఆరోపణలు రావడం కూడా కోట్లాది భక్తుల మనసులను బాధించింది.
అధికారం శాశ్వతం కాదు… కానీ ధర్మం శాశ్వతం.
రాజకీయ నాయకులు మారిపోతారు. ప్రభుత్వాలు మారిపోతాయి. కానీ తిరుమల శ్రీవారి పవిత్రత మాత్రం ఎప్పటికీ రాజకీయాలక�