Muchata

Muchata కలగూరగంప

రియల్ హీరో అజిత్ భార్య శాలిని వరలక్ష్మి వ్రతం
10/08/2025

రియల్ హీరో అజిత్ భార్య శాలిని వరలక్ష్మి వ్రతం

ఒక దశలో నూకరాజు, వర్ష నటన కంటతడి పెట్టిస్తుంది... గెస్టుగా వచ్చిన రాజీవ్ కనకాల తన సోదరిని గుర్తుతెచ్చుకుని అక్కడే ఏడ్చేశ...
10/08/2025

ఒక దశలో నూకరాజు, వర్ష నటన కంటతడి పెట్టిస్తుంది... గెస్టుగా వచ్చిన రాజీవ్ కనకాల తన సోదరిని గుర్తుతెచ్చుకుని అక్కడే ఏడ్చేశాడు...
లింక్ కామెంట్లలో

ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…లింక్ కామెంట్లలో
10/08/2025

ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…
లింక్ కామెంట్లలో

అనుకుంటాం గానీ... ఇప్పటి ఓటీటీల్లో నిట్టూర్పులు, మూలుగులు గట్రా గతంలోనూ తెలుగు సినిమాల్లోనూ ఉన్నయ్... ఏం చేయను, ఎలా ఆపుక...
10/08/2025

అనుకుంటాం గానీ... ఇప్పటి ఓటీటీల్లో నిట్టూర్పులు, మూలుగులు గట్రా గతంలోనూ తెలుగు సినిమాల్లోనూ ఉన్నయ్... ఏం చేయను, ఎలా ఆపుకోను అంటూ రాధ బాలయ్యను సెడ్యూస్ చేసే పాట ఓ పక్కా ఉదాహరణ...
జనం కూడా పిచ్చెత్తిపోయారు, దెబ్బకు సినిమా సూపర్ బంపర్ డూపర్ బ్లాక్ బస్టర్... .
By... Subramanyam Dogiparthi

చంద్రబాబు పీ-4 అబ్రకదబ్ర పథకం బట్టలిప్పేసిన ఆంధ్రజ్యోతి…!!రియాలిటీని బయటపెట్టిన రాధాకృష్ణ సంపాదకీయ వ్యాసం... లింక్ కామెం...
10/08/2025

చంద్రబాబు పీ-4 అబ్రకదబ్ర పథకం బట్టలిప్పేసిన ఆంధ్రజ్యోతి…!!
రియాలిటీని బయటపెట్టిన రాధాకృష్ణ సంపాదకీయ వ్యాసం... లింక్ కామెంట్లలో...

మారుతోంది, సొసైటీ వేగంగా మారిపోతోంది... కావలసినంత స్వేఛ్చ దొరికేస్తోంది. కొన్నేళ్ళు పోతే రోబోలు లైఫ్ పార్టనర్స్ అవుతాయి ...
10/08/2025

మారుతోంది, సొసైటీ వేగంగా మారిపోతోంది... కావలసినంత స్వేఛ్చ దొరికేస్తోంది. కొన్నేళ్ళు పోతే రోబోలు లైఫ్ పార్టనర్స్ అవుతాయి సిలికాన్ అంగాలేసుకొని !
లింక్ కామెంట్లలో
Chakradhar Rao

రాజు సురేఖ దంపతులకు మాటలు లేవు! పాపం చేతులు జోడించి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని చూస్తూ ఉండిపోయారు!...షిరిడీ క్యాబ్ డ్రైవ...
09/08/2025

రాజు సురేఖ దంపతులకు మాటలు లేవు! పాపం చేతులు జోడించి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని చూస్తూ ఉండిపోయారు!...
షిరిడీ క్యాబ్ డ్రైవర్స్ హ్యుమానిటీ... స్టోరీ లింక్ కామెంట్లలో...
By .. ... Mohammed Rafee

ప్రైవేటు స్పేస్ స్టార్టప్ కలాం1200 స్టాటిక్ టెస్ట్ విజయవంతంగా పరీక్షించింది... చిన్న ఉపగ్రహాలకు కొత్త దశ...లింక్ కామెంట్...
09/08/2025

ప్రైవేటు స్పేస్ స్టార్టప్ కలాం1200 స్టాటిక్ టెస్ట్ విజయవంతంగా పరీక్షించింది... చిన్న ఉపగ్రహాలకు కొత్త దశ...
లింక్ కామెంట్లలో
Ravi Vanarasi

ఫాఫం ప్రొఫెసర్ హరగోపాల్... మరీ పింక్ ప్రకాశ్ రాజ్ స్థాయికి జారిపోవడం.... అవసరమా మాస్టారూ...లింక్ కామెంట్లలో
09/08/2025

ఫాఫం ప్రొఫెసర్ హరగోపాల్... మరీ పింక్ ప్రకాశ్ రాజ్ స్థాయికి జారిపోవడం.... అవసరమా మాస్టారూ...
లింక్ కామెంట్లలో

ఓ కోణంలో ట్రంపు సుంకదాడి ఇండియాకే మేలు... అదెలాగంటే..?!లింక్ కామెంట్లలో...
09/08/2025

ఓ కోణంలో ట్రంపు సుంకదాడి ఇండియాకే మేలు... అదెలాగంటే..?!
లింక్ కామెంట్లలో...

ఇప్పటి హీరోలకు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా చేతకావడం లేదు... అందులో కమర్షియల్ మర్మాలు ఎలా ఉన్నా... గతంలో హీరోలు ఎక్కువ...
09/08/2025

ఇప్పటి హీరోలకు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా చేతకావడం లేదు... అందులో కమర్షియల్ మర్మాలు ఎలా ఉన్నా... గతంలో హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవాళ్లు, ఎక్కువ కష్టపడేవాళ్లు...
ఫ్లాపో హిట్టో... రొటీన్ కథో, కొత్త కథో... సినిమా రీల్ గిర్రున తిరుగుతూనే ఉండేది... సినిమా వాళ్లందరికీ ఎక్కువ రోజులు పని దొరికేది.,. ఇండస్ట్రీ పచ్చగా ఉండేది...
కృష్ణ సినిమా బ్రహ్మాస్త్రం రివ్యూ.... లింక్ కామెంట్లలో...
By.. .... Subramanyam Dogiparthi

ఇది నాణేనికి మరోవైపు... మనం కార్పొరేట్ వైద్య దోపిడీకి గురవుతూ లబోదిబో... కానీ దేశవిదేశాల నుంచి లక్షల మంది వస్తూ, స్వస్థత...
08/08/2025

ఇది నాణేనికి మరోవైపు... మనం కార్పొరేట్ వైద్య దోపిడీకి గురవుతూ లబోదిబో... కానీ దేశవిదేశాల నుంచి లక్షల మంది వస్తూ, స్వస్థత చేకూర్చుకుని ‘థాంక్స్ ఇండియా’ అంటూ తిరిగి వెళ్తున్నారు... లింక్ కామెంట్లలో...

Address

Hyderabad
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Muchata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share