29/12/2024
పుష్ప-2' తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్!
'పుష్ప-2' ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ప్రధాన అంశంగా తీసుకొని రాసిన ఓ సెటైరికల్ ఫోక్ వీడియో సాంగ్ వైరల్ అవుతోంది.