14/10/2025
తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా..?
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అసలు మానవత్వం ఉందా...?
కోల్పోయిన తన భర్తను గుర్తు చేసుకుంటూ
మాగంటి సునీత గారు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామా, యాక్షన్ అంటారా?
కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఓట్లు వేస్తే అదే సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారు.
అదే సామాజికవర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది.
మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్
ఎట్లా అవుతుంది?
తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలి.
పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చనిపోతే ఉప ఎన్నికలు వచ్చాయి.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మేయర్ స్పందించి ఉంటే బాగుండేది
రాజీవ్ గాంధీ చనిపోతే దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫోటోలతో ప్రచారం చేయలేదా...?
ఆడబిడ్డను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అవమానించారు.
మంత్రుల భాషను మహిళలు వినాలి.
- మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్