Lanka Srinu

Lanka Srinu BJYM TELANGANA STATE SOCIAL MEDIA JOINT CONVENOR Hyderabad. The another film which is in progress is nemali .

Lanka srinu is a well know film writer & director From adilabad district (Andhra Pradesh )who has done the diploma in film making and direction from J.N.T.U. Lanka has joined the film industry by started working for telugu serials in 2007, his following serials are abhishekam,veerabheem,mogali rekulu, toorpu velle railu . in the year 2010 lanka made 1st tollywood debut from the film alasyam amruth

am as assistant director with chandramahesh then he stepped forward with some popular films
Jaatara ,gatham,bangaram,wait&see & prema kosam. In the year 2012 lanka came up with his own concept and started documentary film mana samarayodhulu which was telecasted in v6 news channel Hyderabad.

బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన రోహిత్ చాహల్ అన్నా గారిని మరియు బీజేవైఎం జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ అయిన వంశీ అన్...
30/04/2026

బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన రోహిత్ చాహల్ అన్నా గారిని మరియు బీజేవైఎం జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ అయిన వంశీ అన్నా గారిని నిన్న బెంగళూరు లో కలవటం జరిగింది

Met BJYM National General Secretary Rohit Chahal Anna and BJYM National Executive Member Vamsi Anna in Bengaluru City yesterday.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారితో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,జాతీయ యువజన వ్యవహా...
30/04/2026

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారితో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,జాతీయ యువజన వ్యవహారాల వైస్ చైర్మన్ S.విష్ణు వర్ధన్ అన్నా గారిని నిన్న బెంగళూరు లో కలవటం జరిగింది

BJP Andhra Pradesh State President PVN Madhav along with BJP Andhra Pradesh State Vice President and National Youth Affairs Vice Chairman S Vishnu Vardhan Anna met in Bengaluru yesterday.

PVN Madhav

నూతన వధూవరులైన మిట్ట వంశీ కృష్ణ మీనాక్షి రాజా గారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు! వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, నిం...
29/04/2026

నూతన వధూవరులైన మిట్ట వంశీ కృష్ణ మీనాక్షి రాజా గారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు! వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో, ప్రేమ, అవగాహనతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున నూతన వధూవరులకు ఆనందం, అన్యోన్యత కలకాలం నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ, వారి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు.

Warmest congratulations to the newlywed couple, Mitta Vamsi Krishna Meenakshi Raja, on their special day! May their union be blessed with a lifetime of happiness, health, love, and mutual understanding. Wishing them a joyous and harmonious journey together, filled with endless love and togetherness.

vamshi Krishna
Andhra Pradesh

మహాదేవుని ఆశీర్వాదంతో ఓంకారశ్వర్ జ్యోతిర్లింగం దర్శన భాగ్యం దొరికింది Omkareshwar Jyotirlinga Darshan, Narmadha Maa ki A...
11/04/2026

మహాదేవుని ఆశీర్వాదంతో ఓంకారశ్వర్ జ్యోతిర్లింగం దర్శన భాగ్యం దొరికింది

Omkareshwar Jyotirlinga Darshan, Narmadha Maa ki Ashirwad

Ujjain Sarkar Baba Mahakaleshwar Darshan
11/04/2026

Ujjain Sarkar Baba Mahakaleshwar Darshan

21/03/2026

సిగ్గు లేని ప్రభుత్వలు సిగ్గు లేని నాయకులు,
రైతే రాజు రైతు రాజ్యం రైతు లేనిది మనం లేము అనే నాయకులరా ఎక్కడ ఉన్నారు మీరు??

ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి గ్రామానికి సంబందించిన తుడుం గణపతి అనే రైతు ఈ రోజు పురుగుల మందు త్రాగి మరణించటం జరిగింది, గత కారిప్ పంట సోయబిన్ అమ్ముకోవటానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ వస్తే కొనుగోలు చేయకుండా నానా తిప్పలు పెడితే ఆ రోజే వీడియోలో మాట్లాడుతు ఈ బాధాకంటే పురుగుల మందు త్రాగి చనిపోయిందే మంచిదని బాధపడ్డాడు చివరికి అన్నంత పని చేశాడు

నిజమైన శ్రద్ధాంజలి నీతో పాటు నీ మరణానికి కారణం అయినా నాయకులకు ప్రజా ప్రతినిధులకు
🙏🙏

Shameless governments, shameless leaders, Where are the leaders who say that the farmer is the king, the kingdom is not a kingdom without the farmer, we are nothing?

A farmer named Thudum Ganapathi, belonging to Arli village of Adilabad Rural Mandal, died today after consuming pesticide. When he came to the Adilabad market yard to sell the last crop of soybean, he was told not to buy it, but that day he spoke in a video and said that it would be better to consume pesticide and die than suffer from this pain. Finally, he did what he said.

A true tribute to you and the leaders and public representatives, even if it was the cause of your death
🙏🙏

Narendra Modi Anumula Revanth Reddy Kalvakuntla Taraka Rama Rao - KTR

Honorable MLA Anil Jadhav Anna representing Both Constituency received a courtesy call today Aniljadhav Brs
07/03/2026

Honorable MLA Anil Jadhav Anna representing Both Constituency received a courtesy call today Aniljadhav Brs

Tirumala Tirupati Venkateswara Swami Darshan Completed 🙏🙏
20/02/2026

Tirumala Tirupati Venkateswara Swami Darshan Completed 🙏🙏

Happy Magha Purnima
01/02/2026

Happy Magha Purnima

Raghupathi Ushkam Anna Nomination
31/01/2026

Raghupathi Ushkam Anna Nomination

ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః।శ్రీం వాగ్దేవతాయై స్వాహా భాలం మే సర్వదాఽవతు॥హిందూ బంధువులకు వసంత పంచమి శుభ...
23/01/2026

ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః।
శ్రీం వాగ్దేవతాయై స్వాహా భాలం మే సర్వదాఽవతు॥

హిందూ బంధువులకు వసంత పంచమి శుభాకాంక్షలు


Address

Hyderabad

Telephone

9502348547

Website

Alerts

Be the first to know and let us send you an email when Lanka Srinu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lanka Srinu:

Share