It's all about Rapture

It's all about Rapture My dear brothers and sisters
the rapture is very near
plz be ready with your families. The' RAPTURE' is very near....get ready for 'RAPTURE'...Amen.

21/08/2026

Praise Jesus ✝️ 🙌 🙇 🙏

Proverbs(సామెతలు) 27:3,4
రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
James(యాకోబు) 1:19,20
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.
ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
Amen Hallelujah 🙌🙇🙏❤️







ShantiSR Grace, shorts, Christian Telugu messages, Christian motivational, Christian shorts, Jesus Christ blessings, holy spirit guides, about RAPTURE, about Bible, about JESUS CHRIST, Bible verse, Bible verses, Spiritual messages.

17/08/2026

Watch full movie on Youtube channel, Bible Prophecy Movie👇
https://youtu.be/20pxnEAL_-0?si=11cjVvSw2aTTkXjV
👇
THE FALSE PEACE"

Part 1 — ఈ సమాధానం అబద్ధం

*"ప్రజలు ప్రపంచం శాంతి కోసం ఎదురుచూస్తున్నప్పుడు...
జరిగే విషయాలు గురించి తీసిన movie..full movie కొరకు
👇
https://youtu.be/20pxnEAL_-0?si=11cjVvSw2aTTkXjV
ఈ 👆 youtube link తో youtubeలో చూడండి.

15/08/2026

Praise Jesus✝️🙌🙇🙏

*"Happy Independence day"*

*"భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును జనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును
దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక.
Amen Hallelujah 🙌 🙇 🙏 ❤️
Psalms(కీర్తనల 67:1,2





09/08/2026

Praise Jesus ✝️ 🙌 🙇 🙏

Psalms(కీర్తనల గ్రంథము) 34:18
విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.
Amen Hallelujah 🙌🙇🙏❤️






09/08/2026

Praise Jesus✝️🙌🙇🙏

నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
Psalms(కీర్తనల గ్రంథము) 20:5
Amen Hallelujah 🙌 🙇 🙏 ❤️




30/07/2026

Praise Jesus ✝️ 🙌 🙇 🙏
👇
https://youtube.com/shorts/sL3mrrhv01w?si=Lanv_8he49-3Z4xn

Isaiah(యెషయా గ్రంథము) 61:3
*"సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును."*
Amen Hallelujah🙌🙇🙏❤️
👇
https://youtube.com/shorts/sL3mrrhv01w?si=Lanv_8he49-3Z4xn










ShantiSR Grace, shorts, Christian Telugu messages, Christian motivational messages, about Bible, about JESUS CHRIST, about holy spirit guides, about RAPTURE, Bible verses.
👇
https://youtube.com/shorts/sL3mrrhv01w?si=Lanv_8he49-3Z4xn

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when It's all about Rapture posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share