N Media News

N Media News Real. Relevant. N Media News. For Ads & Queries: 8790290055

28/09/2026

“మనం బలంగా ఉన్న ప్రతి చోట మనం తప్పకుండా పోటీ చేద్దాం. బలం లేని చోట ఆచితూచి వ్యవహరిద్దాం.”

ప్రజా బలం ఉన్న చోట ధైర్యంగా ముందుకు సాగుతూ..
బలం లేని చోట పరిస్థితులను అంచనా వేసి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనే సందేశం. - బొలిశెట్టి శ్రీనివాస్

27/09/2026

AP-GREEN చైర్మన్ హోదాలో KVK లామ్‌ను సందర్శించిన నాగబాబు

AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు లామ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK)ను సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామీణ యువత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి మార్గాలు తదితర అంశాలపై KVK అధికారులు, సిబ్బందితో నాగబాబు చర్చించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని యువత, మహిళలకు మరిన్ని స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

27/09/2026

ప్యారడైజ్ సినిమా ఒకెత్తు.. ఆ సినిమాలో వచ్చిన 4 నిమిషాలు ఒకెత్తు

తమకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని, గొంతును ఇచ్చిన నాయకున్ని, ఒక జాతిని మేలుకొలిపిన నాయకున్ని తెలంగాణ ఎలా యాది చేసుకుంటున్నదో సినిమాలో చక్కగా చూపించారు

- కేటీఆర్

26/09/2026

ఒక్క Bathtub కే ₹12 Lakhs?

Rushikonda లో ఇవన్నీ ఎవరి కోసం?

మళ్లీ Power లోకి వస్తాం.. ఇక్కడి నుంచే ఏలుతాం అనుకున్నారు.

- Kandula Durgesh గారు

ఏపీ-గ్రీన్‌పై నాగబాబు సమీక్షఆంధ్రప్రదేశ్‌లో హరిత అభివృద్ధిని వేగవంతం చేసే చర్యలపై AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ...
25/09/2026

ఏపీ-గ్రీన్‌పై నాగబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో హరిత అభివృద్ధిని వేగవంతం చేసే చర్యలపై AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

నిధుల సమన్వయం, సిబ్బంది బలోపేతంపై సమీక్షించారు

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణనాథుడుఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ముగిసిన నిమజ్జనంఉదయం 9:30 గంటలకు ఖైరతాబాద్ న...
25/09/2026

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణనాథుడు

ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ముగిసిన నిమజ్జనం

ఉదయం 9:30 గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకున్న గణపయ్య

ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకున్న తర్వాత బడా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ

అనంతరం 2:15 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో భారీ క్రేన్లతో నిమజ్జనం

25/09/2026

ట్యాంక్ బండ్‌కు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి..నిమజ్జనానికి సిద్ధం

25/09/2026

తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు

25/09/2026

🟡 రికార్డ్ స్థాయిలో ధర పలికిన బాలాపూర్ లడ్డూ! 🟡

🙏 హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూ ఈసారి రికార్డు స్థాయిలో రూ.39 లక్షలకు వేలం పలికింది.

🏆 రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్న అర్బన్ గ్రూప్ అధినేత సామా ప్రణీత్ రెడ్డి.

✨ బాలాపూర్ లడ్డూ వేలంలో మరోసారి కొత్త రికార్డు!

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when N Media News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share